కవనశర్మ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
బొమ్మను చేర్చి మెరుగుపరఇచాను.#WPWPTE, #WPWP
పంక్తి 1:
[[దస్త్రం:Kavanasarma.png|thumb|కవనశర్మ కథా రచయిత]]
'''కవనశర్మ'''గా ప్రసిద్ధి చెందిన '''కందుల వరాహ నరసింహ శర్మ''' (జ. [[సెప్టెంబర్ 23]], [[1939]] - మ. [[అక్టోబర్ 25]], [[2018]]) స్వస్థలం విశాఖపట్నం. వృత్తిరీత్యా సివిల్ ఇంజనీరింగ్ ఆచార్యుడు. జలవనరులు ప్రత్యేకత. [[ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్]], [[బెంగుళూరు]]లో ఆచార్యులుగా పనిచేసి ఉపన్యాసకులుగా చాల దేశాలు సందర్శించారు. [[బెంగుళూరు]], [[విశాఖపట్నం]] లలో ఎక్కువగా వుండేవారు. [[తెలుగు]]లో మంచి కథకుడిగా, వ్యాసకర్తగా పేరు సంపాదించుకున్నారు. [[రచన (మాస పత్రిక)]]కి సలహాదారులలో ఒకరు.
 
"https://te.wikipedia.org/wiki/కవనశర్మ" నుండి వెలికితీశారు