"రాష్ట్రపతి భవనం" కూర్పుల మధ్య తేడాలు

మూలం కూర్పు
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.7)
(మూలం కూర్పు)
 
[[Image:Rashtrapati Bhavan (Dehli).jpg|right|thumbnail|280px|In front of Rashtrapati Bhavan is the "Jaipur Column", topped by the [[Star of India]].]]
'''రాష్ట్రపతి భవన్''' ([[ఆంగ్లం]]: '''Rashtrapati Bhavan''') భారతదేశపు [[రాష్ట్రపతి]] యొక్క అధికారిక నివాస స్థలం. ఇది భారత దేశ రాజధానియైన కొత్త [[ఢిల్లీ]]లో ఉంటుందిఉంది.<ref>{{Cite web|url=https://rashtrapatisachivalaya.gov.in/rbtour/|title=Rashtrapati Bhavan|website=rashtrapatisachivalaya.gov.in|access-date=2021-08-01}}</ref>
 
అప్పుడు వలస పాలకులైన బ్రిటిష్ వారి పరిపాలన క్రింద ఉండేదిఉంది భారతదేశం. అప్పటివరకు భారత దేశానికి రాజధానిగా వున్న [[కలకత్తా]] నుండి రాజధానిని 1911 వ సంవత్సరంలో ఢిల్లీకి మార్చాలని తల పెట్టాడు నాటి బ్రిటిష్ రాజు జార్జ్- 5. అప్పటికే ఢిల్లీలోని పురాతన భవనాలను, ఇతర కట్టడాలను చూసిన రాజు బ్రిటిష్ రాజ ప్రతినిధుల కొరకు ఒక నగరాన్ని వారి నివాసానికి ఒక అద్భుతమైన పెద్ద భవనాన్ని నిర్మించాలని తలపెట్టాడు. అతని ఆలోచన రూపమే [[ఢిల్లీ]] ప్రక్కనే నిర్మితమైన కొత్తఢిల్లీ నగరం ...... అందులోని నేటి రాష్ట్రపతి భవనము. ఈ భవనాన నిర్మాణానికి రూప కల్పన చేసినది లుట్యెంస్. దీని నిర్మాణానికి హగ్ కీలింగ్ చీఫ్ ఇంజనీరుగా పనిచేశారు. దీని నిర్మాణంలో భారతీయ, మొగల్ నిర్మాణ రీతులు కనిపిస్తాయి. ఈ నిర్మాణంలో తలమానికమైన బారీ డోం. ఇది భౌద్ద నిర్మాణాలను తలపిస్తుంది.
 
స్వాతంత్య్రానంతరం ఈ భవనంలోనికి అడుగు పెట్టిన మొదటి వ్వక్తి అప్పటి మొదటి భారతీయ గవర్నర్ జనరల్ చక్రవర్తుల రాజగోపాలాచారి. ఆ తర్వాత భారతదేశం గణతంత్రంగా ఆవిర్బవించడంతో రాష్ట్ర పతి పదవి వచ్చింది. రాష్ట్ర పతి నివాసానికి కేటాయించిన ఈ భవనానికి నాడు రాష్ట్ర పతి భవన్ గా నామ కరణం చేశారు. అప్పుడు రాజాజీ వుండిన గదుల్లోనే ఇప్పటికి వరకు మన రాష్ట్ర పతులందరు ఉంటున్నారు. బ్రిటిష్ వైస్రాయ్ లు ఉపయోగించిన గదులను మాత్రముమాత్రం నేడు....... మన దేశ పర్యటనకు వచ్చిన విదేశాధినేతలకు కేటాయిస్తున్నారు.
 
ఈ రాష్ట్రపతి భవనంలో మొత్తం 340 గదులుండగా.... దర్బాలు హాలు, [[అశోకాహాలు,]] డైనింగు హాలు, [[మొగల్ గార్డెన్]] లను మాత్రమే సందర్శకులకు అనుమతిస్తారు. రంగు రంగు చలువ రాళ్లతో మనోరంజకంగా వుండే దర్బారు హాలులో జాతీయ అవార్డుల ప్రధానోత్సవాలకు ఉపయోగిస్తారు. అందమైన షాండియర్లు అలంకరించిన అశోకా హాలు మంత్రుల ప్రమాణ స్వీకరణోత్సవాలకు ఉపయోగిస్తారు. డైనింగు హాలో ఒకేసారి 104 మంది కూర్చొని బోజనం చేయ వచ్చు. వారి భోజనానినికి వెండి పాత్రలను ఉపయోగిస్తారు.
ఈ రాష్ట్ర పతి భవన ఆవరణములో అందమైన వుద్యాన వనాలున్నాయి. అవి మొఘల్ గార్డెన్, హెర్బెల్ గార్డెన్, న్యూట్రిషన్ గార్డెన్, స్పిరిచ్యుల్ గార్డెన్ వంటివి ఉన్నాయి. వాటి బాధ్యతలను చూడడానికి 150 మంది తోట పని వారుంటారు. ఈ ఉద్యాన వనాల్లోకంతా ప్రధానాకర్షణ మొగల్ గార్డెన్. ఇందులో మామిడి, సపోట జామ, అరటి వంటి పండ్ల చెట్లే గాక వేప, మర్రి, రావి లాంటి వృక్షాలు కూడా ఉన్నాయి. ఈ గార్డెన్ లో 8 టెన్నిస్ కోర్టులు, ఒక గోల్పు మైదానము, ఒక క్రికెట్ మైదానము కూడా ఉన్నాయి. [[అబ్దుల్ కలాం]] పదవీ కాలంలో రాష్ట్రపతి భవన్ లో అదనంగా సైన్స్ మ్యూజియం, చిల్డ్రన్ గ్యాలరి, కిచెన్ మ్యూజియం, హెర్బల్ గార్డెన్ అధనంగా చేరాయి.
 
==భారత దేశానికిభారతదేశానికి ఇంతవరకు రాష్ట్ర పతులుగా పని చేసిన వారు వరుసగా......==
#.బాబు రాజేంద్ర ప్రసాద్............. 26-01-1950 నుండి 13=05=1962
#.సర్వేపల్లి రాధాక్రిష్టన్...............13-05-1962 నుండి 13=05=1967
==ఇవి కూడా చూడండి==
*[[రాష్ట్రపతి నిలయం]]
 
== మూలాలు ==
{{మూలాలు}}
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3294579" నుండి వెలికితీశారు