మోహన్ (చిత్రకారుడు): కూర్పుల మధ్య తేడాలు

చి Pavan santhosh.s, పేజీ తాడి మోహన్ ను మోహన్ (చిత్రకారుడు) కు తరలించారు: వికీపీడియా:నామకరణ పద్ధతులు ప్రకారం ప్రముఖ వ్యక్తులు ఏ పేరుతో ప్రాచుర్యం పొందుతారో అదే వాడాలి.
మొదటి వాక్యం మార్పు
పంక్తి 34:
| weight =
}}
'''[[తాడి మోహన్]]''' మోహన్(పూర్తిపేరు అనేతాడి పేరుతోమోహన్) సుపరిచితుడైనచిత్రకారుడు, కార్టూనిస్టు, రచయిత.
==జీవిత విశేషాలు==
మోహన్ [[1951]], [[డిసెంబరు 24]]న [[పశ్చిమ గోదావరి జిల్లా]], [[ఏలూరు]]లో జన్మించాడు. ఇతని తండ్రి పేరు అప్పలస్వామి. ఇతడు బి.యస్.సి ఫైన్ ఆర్ట్స్ చదివాడు. [[1970]]లో [[విశాలాంధ్ర దినపత్రిక]] లో సబ్ ఎడిటర్‌గా చేరి ఒక [[దశాబ్దం]]పాటు పనిచేశాడు. ఆ తర్వాత [[ఆంధ్రప్రభ]], ఇండియన్ ఎక్స్‌పెస్, [[ఉదయం (పత్రిక)|ఉదయం]] దినపత్రికలలో పనిచేశాడు. మాజిక్ లాంప్ పబ్లిక్ లిమిటెడ్ పేరుతో [[యానిమేషన్]] స్టూడియోను స్థాపించి [[యానిమేషన్]] చిత్రాలను రూపొందించాడు. కార్టూన్ కబుర్లు పేరుతో ఒక పుస్తకాన్ని వెలువరించాడు. ఇతడు ఫోరం ఫర్ పొలిటికల్ కార్టూనిస్ట్స్ (ఆంధ్రప్రదేశ్)కు అధ్యక్షుడిగా ఉన్నాడు<ref>[https://archive.org/details/in.ernet.dli.2015.386109 ఆంధ్రకళాదర్శిని - కళాసాగర్ - పేజీ65]</ref>.
"https://te.wikipedia.org/wiki/మోహన్_(చిత్రకారుడు)" నుండి వెలికితీశారు