"పి.వి. సింధు" కూర్పుల మధ్య తేడాలు

పీవీ సింధు తొలి మ్యాచ్‌లో ఇజ్రాయెల్ షట్లర్‌‌ సెనియా పాలికర్‌తో తలపడి కేవలం 28 నిమిషాల్లో 21-7, 21-10తో వరుస సెట్లలో మ్యాచ్ గెలిచింది.<ref name="Tokyo Olympics: పీవీ సింధు శుభారంభం">{{cite news |last1=Namasthe Telangana |title=Tokyo Olympics: పీవీ సింధు శుభారంభం |url=https://www.ntnews.com/sports/tokyo-olympics-pv-sindhu-wins-her-opening-match-with-israels-ksenia-152489/ |accessdate=30 July 2021 |work=Namasthe Telangana |date=25 July 2021 |archiveurl=https://web.archive.org/web/20210725113915/https://www.ntnews.com/sports/tokyo-olympics-pv-sindhu-wins-her-opening-match-with-israels-ksenia-152489/ |archivedate=25 జూలై 2021 |url-status=live }}</ref> ఆమె తన రెండో మ్యాచ్‌లో హాంకాంగ్ ప్లేయర్ చియాంగ్ ఎంగన్‌తో తలపడి 21-9, 21-16తో వరుస సెట్లలో గెలుపొంది ప్రి క్వార్టర్స్‌కు చేరుకుంది.<ref name="PV Sindhu: పతకాల వేటలో తెలుగు తేజం పీవీ సింధు .. ఒలంపిక్స్‌లో మరో విజయం.. - Tokyo Olympics 2020 :Indian shuttler pv Sindhu Storms Into Round of 16">{{cite news |last1=TV9 Telugu |first1= |title=PV Sindhu: పతకాల వేటలో తెలుగు తేజం పీవీ సింధు .. ఒలంపిక్స్‌లో మరో విజయం.. - Tokyo Olympics 2020 :Indian shuttler pv Sindhu Storms Into Round of 16 |url=https://tv9telugu.com/sports/tokyo-olympics-2020-21/tokyo-olympics-2020-indian-shuttler-pv-sindhu-storms-into-round-of-16-508937.html |accessdate=30 July 2021 |date=28 July 2021 |archiveurl=https://web.archive.org/web/20210730131035/https://tv9telugu.com/sports/tokyo-olympics-2020-21/tokyo-olympics-2020-indian-shuttler-pv-sindhu-storms-into-round-of-16-508937.html |archivedate=30 జూలై 2021 |language=te |work= |url-status=live }}</ref> సింధు ప్రిక్వార్టర్స్‌లో డెన్మార్క్‌కు చెందిన మియా బ్లిచ్‌ఫెల్డ్‌తో తలపడి 21-15, 21-13తో గెలిచి క్వార్టర్ ఫైనల్ కు చేరింది.
 
ఆమె క్వార్టర్‌ ఫైనల్‌లో జపాన్‌కు చెందిన యమగూచిపై 21-13, 22-20తో విజయం సాధించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది.<ref name="PV Sindhu: పతకానికి ఒక్కడుగు దూరంలో పీవీ సింధు">{{cite news |last1=Sakshi |title=PV Sindhu: పతకానికి ఒక్కడుగు దూరంలో పీవీ సింధు |url=https://www.sakshi.com/telugu-news/sports/tokyo-olympics-pv-sindhu-enters-semi-final-beat-yamaguchi-1383381 |accessdate=30 July 2021 |work= |date=30 July 2021 |archiveurl=https://web.archive.org/web/20210730131326/https://www.sakshi.com/telugu-news/sports/tokyo-olympics-pv-sindhu-enters-semi-final-beat-yamaguchi-1383381 |archivedate=30 జూలై 2021 |language=te |url-status=live }}</ref>పీవీ సింధు సెమి ఫైనల్ లో చైనీస్‌ తైపీ షట్లర్ తైజుయింగ్‌ తో తలపడి 18-21, 12-21తో ఓటమి పాలైంది. అనంతరం మూడో స్థానం కోసం జరిగిన మ్యాచ్‌లో చైనా క్రీడాకారిణి బింగ్‌ జియావో పై 21-13, 21-15 తేడాతో గెలిచి కాంస్య పతకం గెలిచింది.<ref name="Tokyo Olympics: పీవీ సింధు కొత్త చరిత్ర">{{cite news |last1=Sakshi |title=Tokyo Olympics: పీవీ సింధు కొత్త చరిత్ర |url=https://www.sakshi.com/telugu-news/sports/tokyo-olympics-pv-sindhu-wins-bronze-medal-1383966 |accessdate=1 August 2021 |work= |date=1 August 2021 |archiveurl=http://web.archive.org/web/20210801153349/https://www.sakshi.com/telugu-news/sports/tokyo-olympics-pv-sindhu-wins-bronze-medal-1383966 |archivedate=1 August 2021 |language=te}}</ref><ref name="పీవీ సింధు: వరసగా రెండు ఒలింపిక్ మెడల్స్ గెలిచిన తెలుగు తేజం">{{cite news |last1=BBC News తెలుగు |title=పీవీ సింధు: వరసగా రెండు ఒలింపిక్ మెడల్స్ గెలిచిన తెలుగు తేజం |url=https://www.bbc.com/telugu/india-58048418 |accessdate=1 August 2021 |date=1 August 2021 |archiveurl=http://web.archive.org/web/20210801153706/https://www.bbc.com/telugu/india-58048418 |archivedate=1 August 2021 |language=te}}</ref>
 
==వ్యక్తిగత విజయాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3294733" నుండి వెలికితీశారు