బలిజిపేట (విజయనగరం జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

సమాచారపెట్టె ఆంగ్ల వ్యాసం నుండి కూర్పు, అనువాదం
వికీ శైలి సవరణలు
పంక్తి 6:
| other_name =
| nickname =
| settlement_type = [[రెవెన్యూయేతరగ్రామం]]
| image_skyline = Lord Balaji.jpg
| image_alt =
పంక్తి 51:
| footnotes =
}}
'''బలిజిపేట''' ([[ఆంగ్లం]]: Balijipeta), [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోనిరాష్ట్రంలోని [[విజయనగరం జిల్లా]]కు చెందిన ఒక గ్రామం, ఇది బలిజపేట [[బలిజిపేట మండలం (విజయనగరం)|మండల]] కేంద్రం. ఇది [[పలగర]] రెవిన్యూరెవెన్యూ గ్రామంగ్రామ పరిధిలోవుంది. <ref name="censusindia.gov.in">{{Cite web |url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=12 |title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు |website= |access-date=2015-09-14 |archive-url=https://web.archive.org/web/20160310234716/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=12 |archive-date=2016-03-10 |url-status=dead }}</ref>
 
==శాసనసభ నియోజకవర్గం==
పంక్తి 62:
==వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం==
{{ప్రధాన వ్యాసం|వేంకటేశ్వర స్వామివారి దేవస్థానం, బలిజిపేట}}
'''శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం''' [[1869]] సంవత్సరంలో బరిగెడ చిన్న నరసయ్య [[శుక్ల]] నామ సంవత్సర [[ఫాల్గుణ శుద్ధ ఏకాదశి]] రోజున ప్రతిష్టించారుప్రతిష్టించాడు. ప్రతి సంవత్సరం ఈ రోజున ఇక్కడ స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించబడుతుంది.
 
==విశేషాలు==
*చరిత్రకారుల పరిశీలనల రీత్యా, [[బలిజ]] శెట్టి జాతి ప్రజలు ఈ గ్రామం నుంచి రాష్టమంతా వ్యాపించినట్లు భావిసున్నారు. కళింగ దేశంలో బలిజవారికి ప్రధాన వాణిజ్య కేంద్రంగా కొన్ని వందల సంవత్సరాలనుండి బలిజిపేట ఉన్నది. తరతరాలుగా సుగంధ ద్రవ్యాలు, మసాలా దినుసులు, ధాన్యాలు, చింతపండు, తాళ్లు, దూది, ఆయుధాలు, నవరత్నాలు, ఏనుగులు, గుర్రాలు వంటివి శ్రీలంక, బర్మా, కాశ్మిరు, కాశీ, కర్ణాటక, గోలకొండ, చంద్రగిరి, విజయనగర, మలయాళ, తమిళనాడు, సింగపూరు వంటి స్వదేశ, పరదేశ, నానాదేశాలలోనూ సరుకులు రవాణాచేసి వాణిజ్యం చేస్తుండేవారు. పూర్వం వైశ్య వర్ణం గా గుర్తింపు కలిగి వాణిజ వైశ్యులు అని చెప్పబడేవారు. వణిజులే రానురాను బలిజలుగా మారింది. కుల పురాణ గ్రంధాలలో వ్రాయబడినదివ్రాయబడింది. మిరియాల, బండి, కూనిశెట్టి, ముత్యాల, పోలిశెట్టి, సింగంశెట్టి, బత్తుల, మద్దాల, చిమటా, గుమ్మళ్ల, మైగాపుల, గోపిశెట్టి, పగడాల, అల్లంశెట్టి, ఆకుల, ఆత్మకూరు, బాలుమూరి, అనిశెట్టి, బావిశెట్టి, చలవాది, దండు, దేవరశెట్టి, ఏనుగుల, కేతినీడి, తూము, అంగజాల, దంగుడుబియ్యం, గవర, వలవల, మారిశెట్టి, దేశంశెట్టి, రెడ్నం, చెలంకూరి, కటకంశెట్టి, పుప్పాల, మలిశెట్టి, నరహరిశెట్టి, నాగిరెడ్డి, డేగల, నల్లం, సూరిశెట్టి, పత్తి, గంధం, తిరుమలశెట్టి, కోలా, చోడిశెట్టి, మచ్చా, గునిశెట్టి, తెలగనీడి, కండి, గణపతి, కొత్తపల్లి, కత్తి, రాజనాల, గాజుల, ఉద్దండం, బరిగెడ, ఎర్రంశెట్టి, మద్దంశెట్టి, ఆదిమూలం, బండారు, యండమూరి, పసుపులేటి, పోతురెడ్డి, బలిజరెడ్డి, వెలిదే, ముప్పిడి, బైరిశెట్టి, ఇందుగుల, కమ్మిలి, తోట, ఆనాల, మహదాసు, బయ్యవరపు, చింతలపూడి వంటి బలిజశెట్టి కుటుంబాలు బొబ్బిలి వద్ద ఉండే ఈ బలిజపేటలో ఉంటూ రాష్ట్రమంతా బొబ్బిలి బలిజలని కళింగబలిజలని పేరుగడించారు. వీరిలో చాలామంది గొప్పగొప్ప వీరులు ఉన్నారు. 15వ శతాబ్దములోశతాబ్దంలో విజయనగర సామ్రాట్టు శ్రీ కృష్ణదేవరాయలు కళింగ దండయాత్రలలో కూడా వచ్చిన చాలామంది బలిజ వీరులను ఇక్కడే నిలిపేను. కొందరు 17వ శతాబ్దంలో జరిగిన బొబ్బిలి యుద్ధంలో పాల్గొని వీరమరణం పొందడం బలిజవీరుల వీరత్వానికి నిదర్శనం. బలిజవీరుల పేరుమీద పాత బొబ్బిలి కోటనందు ఒక బురుజుకు బలిజవారి బురుజు అని పేరుండేదని ఇప్పటికి పెద్దలు తెలుపుకోవడం ఉన్నదిఉంది. వీరు తమకే అర్ధమయ్యే ప్రత్యేక భాషలో మాట్లాడుకునేవారు. ఈ బలిజశెట్టి కుటుంబాలవారు కులవృత్తి వ్యాపారములు చేసుకొనుచు ఆంధ్ర, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తమిళనాడు, బర్మా, సింగపూర్ వంటి ప్రాంతాలకు చేరినారుచేరారు. గౌరీదేవిని కులదైవంగా ఆరాధించడం గలదుఆరాధిస్తారు, గణపతి, తిరుపతి వేంకటేశ్వరస్వామిని ఆరాధించడంఆరాధిస్తారు గలదు. వీరి వివాహపద్దతులు కూడా స్థానికులకన్నా కొన్ని వైవిధ్యమైన పద్దతులలో ఉంటాయి.
 
*'''శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయం''' 3 కి.మీ. దూరంలోని [[నారాయణపురం]] గ్రామంలో ఉంది. ఇది బహు పురాతనమైనదిగాపురాతనమైందిగా 10 వ శతాబ్దంలో కళింగ రాజులచే నిర్మించబడినదినిర్మించబడింది.<ref>[http://links.jstor.org/sici?sici=0004-3648(1990)50%3A3%2F4%3C232%3ANATCSI%3E2.0.CO%3B2-9 Jistor:Narayanapuram-A Tenth Century site of Kalingas]</ref>
*ఈ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల కలదు.<ref>{{Cite web |url=http://projects.cgg.gov.in/dsemis/School.do?&mgtcode=1&schlcode=0209603&count=1 |title=School Information System of Department of School Education |website= |access-date=2008-01-16 |archive-url=https://web.archive.org/web/20070928021144/http://projects.cgg.gov.in/dsemis/School.do?&mgtcode=1&schlcode=0209603&count=1 |archive-date=2007-09-28 |url-status=dead }}</ref>
*[[ఆంధ్రా బ్యాంకు]] శాఖ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖ, ఆంధ్రప్రదేశ్ గ్రామీణవికాస్ బ్యాంక్ శాఖ, తపాలా కచేరి ఇక్కడ ఉన్నవిఉన్నాయి.
 
==గ్రామంలో ప్రముఖులు==
===అంగజాల జగన్నాథయ్య===
అంగజాల జగన్నాథయ్య ([[1932]] - [[1989]]) సుప్రసిద్ధ వ్యాపారవేత్త. వీరిఇతని స్వస్థలం [[విజయనగరం]] జిల్లాలోని [[బలిజిపేట మండలం (విజయనగరం)|బలిజిపేట]] గ్రామం. వీరు వ్యాపారరీత్యా [[సాలూరు]] పట్టణానికి 1960 ప్రాంతంలో వచ్చారు. ఈయనఇతని తల్లిదండ్రులు అంగజాల పెదప్పయ్య, ఇండుగు కొండమ్మ. తండ్రి గారు బలిజిపేటలో పేరుపొందిన వ్యాపార ప్రముఖులు. ఈయనఇతని బాల్యం, ప్రాథమిక విద్యాభ్యాసం బలిజిపేట గ్రామంలోనే జరిగింది. ఎస్.ఎస్.ఎల్.సి. చదవటం కోసం దగ్గరిలోని విద్యాకేంద్రమైన [[బొబ్బిలి]] వెళ్ళి అక్కడి సంస్థానం ఉన్నత పాఠశాలలో చదివారుచదివాడు. వీరు 1952 లో మద్దమశెట్టి సావిత్రమ్మను వివాహం చేసుకున్నారుచేసుకున్నాడు. భారత స్వాతంత్యం అనంతరం 1947లో అన్నయ్యఅతని అయినఅన్న కృష్ణమూర్తి గారు చనిపోవడంతో చదువు ఆపి, తండ్రి గారి వ్యాపార విషయాలలో కేంద్రీకరించారుఇతనుకేంద్రీకరించాడు. జగన్నాథయ్య గారు, బావమదరులైనబావమరుదులు మద్దమశెట్టి శ్రీరాములప్పయ్య, భరతారావు గార్లతో కలిసి శ్రీకృష్ణా ట్రేడర్స్ పేరుతో వ్యాపారసంస్థను స్థాపించి, ఉమ్మడిగా వ్యాపారం మొదలుపెట్టారు. వీరు ముగ్గురూ త్రిమూర్తుల వలె వ్యాపారాన్ని వృద్ధిచేసి ఉమ్మడి కుటుంబంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా సహాయపడేవారు. వీరు ముఖ్యంగా [[చింతపండు]] వ్యాపారం చేసినా, కొంతకాలం నూనెదినుసులు మొదలైన ఇతర వ్యాపారాలు కుడా చేశారు. వీరు చింతపండును పశ్చిమ బెంగాల్, ఒడిషా, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకొని, మన రాష్ట్రంలోను, తమిళనాడు రాష్ట్రాలకు అమ్మి టోకు వ్యాపారం, కమిషన్ కోసం కూడా క్రయవిక్రయాలు చేశారు. కొనుగోలు ఎక్కువగా గిరిజన అభివృద్ధి సంస్థ నుండి లేదా కొన్ని ప్రైవేటు సంస్థల నుండి కొనేవారు. వాటిని బస్తాలలో [[లారీ]]లు లేదా [[రైలు]] ద్వారా సాలురుకు తరలించి నిలువచేసేవారు. చింతపండు నుండి గింజలను వేరుచేయడానికోసం (Deseeding process) కొట్లు పెట్టి ఎంతో మందికి, ముఖ్యంగా గ్రామీణ స్త్రీలకు [[ఉపాధి]] కల్పించారు. ఇలా పిక్క తీసిన చింతపండును తిరిగి వెదురు బుట్టలలో గోదావరి జిల్లాలకు లేదా మధురై మొదలైన ప్రాంతాలకు లారీల ద్వారా ఎగుమతి చేశేవారుచేసేవారు.
 
== మూలాలు ==