మాలిక్ మక్బూల్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 5:
 
== జీవిత విశేషాలు ==
గన్నమ నాయుడు [మాల యుగంధరుడు] ఒక మహావీరుడు. బహుముఖప్రజ్ఞాశాలి. ఈతని తాత మల్లపెద్ద నాయకుడుమాల దేవుడు. తండ్రి నాగయ నాయుడుపెద్ద మాల దేవుడు [[గణపతి పెద్ద మాల దేవుడు|గణపతి దేవుని]] కడ, [[రుద్రమదేవి]] కడ సేనాధిపతిగా ఉన్నాడు. దాది వారి ఇంటి పేరు. వారిది దుర్జయ వంశము-కాకునూర్ల గోత్రము. ఈ ఇంటిపేరుగల సేనానులు [[కాకతీయులు|కాకతీయ]] చక్రవర్తులకడ బహు పేరుప్రఖ్యాతులు బడసిరి. [[కొత్త భావయ్య]] పరిశోధన ప్రకారము వీరి ఇంటిపేరు సాగి, గోత్రము విప్పర్ల<ref>{{Cite book|title=కమ్మవారి చరిత్ర|last=కొత్త భావయ్య చౌదరి|publisher=పావులూరి పబ్లిషర్సు,కొత్త ఎడిషను (2006)|year=1939|location=గుంటూరు|pages=61-62}}</ref>.
 
గన్నమ నాయుడుపెద్ద మాల దేవుడు [ మాల యుగంధరుడు ] [[ప్రతాపరుద్రుడు|ప్రతాపరుద్రుని]] దుర్గపాలకునిగా, మహామంత్రిగా, కోశాధికారిగా పనిచేశాడు. స్వయముగ గొప్ప [[కవి]], పండిత పోషకుడు. కవి మారన తను విరచించిన మార్కండేయపురాణమును గన్నయకు అంకితమిచ్చాడు. ఈతనికి ఫిరోజ్ షా తుగ్లక్ (1351–1388) 'ఖాన్-ఎ-జహాన్ తిలంగాణీ' అను గొప్ప బిరుదును ఇచ్చాడు.
 
1323వ సంవత్సరములో [[ముస్లిములు|ముస్లిముల]] ధాటికి [[ఓరుగల్లు]] తలవొగ్గెను. ప్రతాపరుద్ర మహారాజు, పెక్కు సేనాధిపతులు ముస్లిముల చేతికి చిక్కారు. బందీలందరిని ఢిల్లీ తరలించుచుండగా దారిలో మహారాజు [[నర్మదా నది]]లో మునిగి ఆత్మహత్య చేసుకున్నాడు. [[ఢిల్లీ]] చేరిన పిదప గన్నమ నాయునికిపెద్ద మాల దేవుడు మరణము లేక మతాంతరీకరణ ఎన్నుకొనవలసి వచ్చింది. ఆ కాలములో మరణమనగా బ్రతికుండగనే చర్మము ఒలచబడుట. తలను కోట గుమ్మమునకు వ్రేలాడదీయుట [[ఢిల్లీ]] సుల్తానుల రివాజు. గన్నమ నాయకుడుపెద్ద మాల దేవుడు మతం మార్చుకొని మాలిక్ మక్బూల్ గా పేరుబడ్డాడు. సుల్తాను మక్బూల్ ను [[పంజాబ్]] పాలకునిగా ముల్తాను పంపాడు.
 
ఉలుఘ్ ఖాను ([[మహమ్మద్ బిన్ తుగ్లక్]]) [[ఓరుగల్లు]]ను 1323లో [[దౌలతాబాదు]] అధిపతిగానున్న మాలిక్ బుర్హానుద్దీను ఆధీనములో ఉంచాడు. అటుపిమ్మట [[ముసునూరి నాయకులు|ముసునూరి నాయకుల]] విప్లవముతో తెలుగునాడు విముక్తమైంది. 1335లో [[మధుర]] సుల్తాను జలాలుద్దీను కూడా [[తిరుగుబాటు]] బావుటా ఎగురవేశాడు. ఇది సహించని తుగ్లకు పెద్దసైన్యముతో మక్బూల్ ను తొడ్కొని ఓరుగల్లు చేరాడు. అచట ప్రబలుతున్న మహమ్మారి వల్ల సుల్తానుకు అంటుజాడ్యము సోకింది. భయపడిన సుల్తాను తూర్పు [[తెలంగాణ]]మును మక్బూల్ ను అధిపతిగా చేసి [[ఢిల్లీ]] తిరిగి వెళ్ళాడు. 1336లో [[ముసునూరి కాపయ నాయుడు|ముసునూరి కాపయనాయకుడు]] మక్బూల్ ను ఓరుగంటినుండి తరిమివేసి కోటను జయించాడు.
"https://te.wikipedia.org/wiki/మాలిక్_మక్బూల్" నుండి వెలికితీశారు