కోనేరు రామకృష్ణారావు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Prof.koneru Ramkrishna Rao.jpg|thumb|ఆచార్య కొనేరుకోనేరు రామకృష్ణారావు]]
'''కోనేరు రామకృష్ణారావు''' ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పారా[[సైకాలజిస్ట్]], తత్వవేత్త, విద్యావేత్త<ref>http://www.icpr.in/brief%20profile-home-Ramakrishna%20Rao.htm{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.
 
== జననం,విద్య ==
కోనేరు రామకృష్ణారావు గారు కృష్ణా జిల్లా [[ఎనికెపాడు|ఎనికేపాడు]] గ్రామంలో కోనేరు నాగభూషణం, అన్నపూర్ణమ్మ దంపతులకు 1932 అక్టోబరు 4న జన్మించారు<ref>{{Cite web|url=https://www.youtube.com/watch?v=yb_XH7awkg4|title=Koneru Ramakrishna Rao - CELEBRATING A LIVING LEGEND ( DOCUMENTARY )|website=|url-status=live|access-date=2-8-2021}}</ref>.
 
[[ఆంధ్ర విశ్వకళా పరిషత్]]లో విద్యార్థిగా 1953 లో B.A. hons., philosophy 1955లో M.A. hons., psychology చేసి అక్కడే ఉపన్యాసకునిగా పనిచేశాడు. 1958లో ప్రతిష్ఠాత్మకమగు రాకిఫెల్లర్ పురస్కారము పొంది [[చికాగో]] విశ్వవిద్యాలయములో మానసిక శాస్త్రములో పరిశోధనలు కొరకు అమెరికా వెళ్ళారు, 1962 లో డాక్టరేట్ పొందారు. అమెరికా నుండి తిరిగి వచ్చి ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఆచార్యునిగా చేరి 1967లో తొలిసారిగా పారా సైకాలజీ డిపార్టుమెంట్ ను ఎర్పాటు చేసారు.
పంక్తి 19:
2011 జనవరి 26న భారత ప్రభుత్వము [[పద్మశ్రీ పురస్కారం|'''పద్మశ్రీ''']] పురస్కారము ప్రకటించింది.
 
[[ఆంధ్ర విశ్వవిద్యాలయం|ఆంధ్రా]], [[కాకతీయ విశ్వవిద్యాలయము|కాకతీయ]], [[ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం|ఆచార్య నాగార్జున]] విశ్వవిద్యాల నుండి గౌరవ డాక్టరేట్ పురస్కారాలు పొందారు
 
==పదవులు==