శుభలేఖ+లు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
==కథ==
చందు (సాయి శ్రీనివాస్ ) తన మరదలైన శిరీష్ ( దీక్షా శర్మ ) ని ప్రేమిస్తుంటాడు . చందు తన టాలెంట్ ని నిరూపించుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటాడు కానీ ఇంట్లో వాళ్ళకేమో వీడు పని పాట లేకుండా ఆవారాగా తిరుగుతున్నాడని అనిపిస్తుంటుంది . తన సవతి తల్లి కూతురైన నిత్యా ( ప్రియా వడ్లమాని ) కు మోహన్ అనే ఎన్నారైతో పెళ్లి కుదురుతుంది . దాంతో చెల్లి పెళ్లిని బాగా చేయాలనీ అనుకుంటాడు చందు కానీ నిత్యా మరొకరిని ప్రేమిస్తోందని ,అతడితో లేచిపోయి పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోందని తెలిసుకొని షాక్ అవుతాడు చందు. చెల్లి లేచిపోయి పెళ్లి చేసుకుంటే అది కుటుంబ పరువుకు సంబందించిన సమస్య కాబట్టి చందు ఆమెతో ఆ ప్రయత్నం విరమించుకున్నేలా ఏమి చేశాడు ? చందు, శిరీషల ప్రేమ ఫలించిందా? అనేదే మిగత సినిమా కథ.
 
==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/శుభలేఖ%2Bలు" నుండి వెలికితీశారు