రేమండ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
క్రీ.శ. 1775 సంవత్సరంలో 20 ఏళ్ళ వయసున్న రేమండ్ తమ్ముడితో కలిసి [[పాండిచ్చేరి]] వచ్చారు.
 
ఇతడు మొదటగా ఫ్రెంచి జనరల్ [[Marquis de Bussy-Castelnau|బుస్సీ]] వద్ద పనిచేశాడు. క్రీ.శ. 1786 లో1786లో అప్పుడఅప్పుడు హైదరాబాదును పాలిస్తున్న [[నిజాం]] దగ్గర సైనికుడిగా చేరాడు. అనతికాలంలోనే 300 మంది సైనికులపై అధికారాన్ని సంపాదించాడు.
 
క్రీ.శ. 1796 లో మొత్తం 14,00000 మంది కలిగిన ఆర్డినెన్స్ఆయుధ కర్మాగారాల మీద అధికారం సంపాదించాడు. ఇతడు చాలా కానన్ఫిరంగి బాల్గుండ్లను తయారుచేసే కర్మాగారాలు నిర్మించాడు. వాటిలో [[ఫతే మైదాన్]] లో నిలకొల్పిననెలకొల్పిన [[గన్ ఫౌండ్రీ]] అత్యంత ప్రసిద్ధిచెందినది.
 
ఇతడు [[మార్చి 25]], [[1798]]లో మరణించాడు.
"https://te.wikipedia.org/wiki/రేమండ్" నుండి వెలికితీశారు