→‎అభినందనలు: కొత్త విభాగం
పంక్తి 45:
 
స్వరూప కృష్ణగారూ! నమస్కారం. మంచి ప్రమాణాలతో పరిశోధనాత్మకమైనవ్యాసాలు వ్రాసి తెలుగు వికీకి మరింత ఉన్నత స్థాయి కలిగిస్తున్నందుకు కృతజ్ఞతలు. మీ సభ్యుని పేజీలో మీ బ్లాగు వ్యాసాల లింకు, మీ ముఖ్యమైన వ్యాసాల జాబితా వ్రాశాను. మీకు అభ్యంతరం ఉండదని ఆశిస్తాను. అలాగే మీరు కూర్చిన వ్యాసాల అమరిక (విభాగాలు, పేరాల వంటివి, లింకులు) మారుస్తున్నాను. --[[సభ్యులు:కాసుబాబు|కాసుబాబు]] - ([[సభ్యులపై_చర్చ:కాసుబాబు|నా చర్చా పేజీ]]) 14:40, 29 జూలై 2008 (UTC)
 
== వీడియోలు అప్లోడ్ చెయ్యటం గురించి ==
 
== సహాయ అభ్యర్ధన ==
{{సహాయం కావాలి}}
<!-- కింద మీ ప్రశ్నలను అడగండి -->
*
వీడియోలు అప్లోడ్ చేయాలంటే ఎలా?
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Swarupkrishna" నుండి వెలికితీశారు