"సికిందర్ జా" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
 
ఇతని కాలంలోనే బ్రిటిష్ ప్రభుత్వం హైదరాబాదులో కంటోన్ మెంట్ ను స్థాపించినది. ఈ ప్రాంతాన్ని నిజాం జ్ఞాపకార్ధం [[సికింద్రాబాదు]] అని పేరుపెట్టారు. ఈ కాలంలోనే రెండవ [[మహారాష్ట్ర యుద్ధం]] కూడా జరిగింది.
 
క్రీ.శ.1804లో అజీం ఉల్ ఉమర్ మరణించడంతో బ్రిటిష్ వారి అభీష్టానుసారంగా [[మీర్ ఆలం]] ను దివానుగా నియమించాడు. హైదరాబాదులోని [[మీర్ ఆలం చెరువు]] ఈతని పేరుమీద నిర్మించబడినది. క్రీ.శ. 1808 మీర్ ఆలం మరణించడంతో అతని అల్లుడైన మునీర్ ఉల్ ముల్క్ ను దివానుగా నియమించాడు.
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/329763" నుండి వెలికితీశారు