మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
'''మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్''' తెలుగులో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ ప్రేమ కథ సినిమా. [[అల్లు అరవింద్]] స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు [[భాస్కర్ (దర్శకుడు)|భాస్కర్]] దర్శకత్వం వహించాడు
==చిత్ర నిర్మాణం==
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌‌‌‌‌‌లర్ సినిమా షూటింగ్ జులై 2019లో హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ సినిమాలో [[సిద్ శ్రీరామ్]] పాడిన ‘మనసా మ‌న‌సా’ పాటను 2 మార్చి 2020న, టీజర్విడుదల చేశారు. క‌రోనా వైర‌స్ కార‌ణంగా షూటింగ్ ను అక్టోబర్మార్చి 2020లో ఆపేసి తిరిగి సెప్టెంబర్ 2020లో షూటింగ్ ప్రారంభించారు.ఈ సినిమా టీజర్ ను 25, అక్టోబర్ 2020న, గుచ్చే గులాబీ పాటను ఫిబ్రవరి 17, 2021న , ‘ఏ జిందగీ’ లిరికల్‌ పాటను ఏప్రిల్ 5,<ref name="అఖిల్‌-పూజా యే జింద‌గీ లిరిక‌ల్ వీడియో సాంగ్‌">{{cite news |last1=Namasthe Telangana |title=అఖిల్‌-పూజా యే జింద‌గీ లిరిక‌ల్ వీడియో సాంగ్‌ |url=https://www.ntnews.com/cinema/akhil-pooja-hege-ye-jindagi-lyrical-song-is-out-40595/ |accessdate=3 August 2021 |work= |date=5 April 2021 |archiveurl=http://web.archive.org/web/20210803101843/https://www.ntnews.com/cinema/akhil-pooja-hege-ye-jindagi-lyrical-song-is-out-40595/ |archivedate=3 August 2021}}</ref> 2021న విడుదల చేశారు.
 
==నటీనటులు==