కొత్తపాలెం (బొండపల్లి): కూర్పుల మధ్య తేడాలు

#WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 93:
'''కొత్తపాలెం''',[[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రం, [[విజయనగరం]] జిల్లా, [[బొండపల్లి మండలం|బొండపల్లి మండలానికి]] చెందిన గ్రామం.<ref>{{Cite web|url=http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=12|title=భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు|website=|url-status=dead|archive-url=https://web.archive.org/web/20160310234716/http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=12|archive-date=2016-03-10|access-date=2015-08-01}}</ref> మండల కేంద్రమైన బొండపల్లి నుండి 16 కి.మీ. దూరం లోను, సమీప పట్టణమైన [[విజయనగరం]] నుండి 28 కి.మీ. దూరంలోనూ ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 273 ఇళ్లతో, 1021 జనాభాతో 476 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 502, ఆడవారి సంఖ్య 519. షెడ్యూల్డ్ కులాల జనాభా 47 కాగా షెడ్యూల్డ్ తెగల జనాభా 118. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 582879<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 535221.
 
== భౌగోళికం ==
విశాఖకు ఉత్తరాన అందమైన తూర్పు కనుముల పచ్చటి ప్రకృతి ఒడిన చుట్టూ పర్వతాల నడుమ ఉంటుంది మా ఊరు కొత్తపాలెం. దేశము లోనే అత్యంత వెనుకబడిన విజయనగరం జిల్లా మాది, అలుపెరగని పోరాటము చేస్తుంటాము మేము నిత్యం బ్రతుకు సాగించటానికి, శ్రమజీవులు మా వాళ్ళు. కాని ప్రకృతికి నిలువైన పచ్చటి మా పల్లె మా శ్రమ ని మాకు తెలియనివ్వదు. రోజు అంతా ఎంతో కష్టపడి చెమటోడ్చి అలిసిసొలిసిన మా వాళ్ళ శరీరాలకు సంధ్య వేళలో మొదలయ్యి నిశీధాంతము వీచే చల్లని మలయ మారుతాలే చక్కటి జోల పాటలు.
విశాఖకు ఉత్తరాన అందమైన తూర్పు కనుముల పచ్చటి ప్రకృతి ఒడిన చుట్టూ పర్వతాల నడుమ ఉంటుంది కొత్తపాలెం.
 
== విద్యా సౌకర్యాలు ==