బిల్ల మహేందర్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 41:
 
[[బిల్ల మహేందర్]] [[సెప్టెంబర్ 09]] న [[వరంగల్ పట్టణ జిల్లా]] లోని [[వేలేరు]] గ్రామంలో జయ, రాజమౌళి దంపతులకు రెండవ సంతానంగా జన్మించాడు.
 
 
= కుటుంబ నేపథ్యం =
 
మహేందర్ తల్లిదండ్రులు అతని చిన్నతనంలోనే బతుకుదెరువు కోసం [[బొంబాయి]]కి వలస వెళ్ళారు. వీరిది సామాన్య దిగువ మధ్యతరగతి [[కుటుంబము|కుటుంబం]]. మహేందర్ తండ్రి ప్రస్తుతం [[సిరిసిల్ల]]లో చేనేత కార్మికుడిగా, తల్లి దినసరి కూలీగా పనిచేస్తున్నారు.
 
 
= బాల్యం =
 
మహేందర్ బాల్యమంతా దాదాపు [[వేలేరు]]లోనే గడిచింది. రెండేళ్ళ వయసులో ఉన్నప్పుడు కొంతకాలం బొంబాయిలో గడిచింది. చిన్నతనంలోనే అతనికి పోలియో వ్యాధి సోకింది. అయినా కూడా చాలా చురుకుగా ఉండేవాడు.
 
 
= విద్యాభ్యాసం =
Line 56 ⟶ 59:
 
1993-1998 మధ్య కాలంలో [[వరంగల్]] లోని చందా కాంతయ్య స్మారక [[కళాశాల]]లో ఇంటర్మీడియేట్, డిగ్రీ విద్య అభ్యసించాడు. ఆ తర్వాత 1999లో [[నాగార్జునసాగర్|నాగార్జున సాగర్]] లోని ఉపాధ్యాయ విద్యా కళాశాలలో బి.ఎడ్. పూర్తి చేసాడు. అనంతరం గుంటూరు జిల్లాలోని [[ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం]] నుండి ఎం.ఎ.(తెలుగు)లో పట్టభద్రుడయ్యాడు.
 
 
= ఉద్యోగం =
 
విద్యాభ్యాసం అయిపోగానే 2000 సంవత్సరంలో డి.ఎస్సీ. ద్వారా ప్రాథమిక ఉపాధ్యాయుడిగా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు. మొదట దేవరుప్పుల మండలంలోని ప్రాథమిక పాఠశాలలో, ఆ తర్వాత నర్మెట్ట మండలంలోని ప్రాథమిక పాఠశాలలో పనిచేసాడు. ప్రస్తుతం హసన్ పర్తి మండలంలోని సుబ్బయ్యపల్లె గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నాడు.
 
 
= వివాహం =
 
2002లో సరితతో [[పెళ్ళి|వివాహం]] జరిగింది. వీరికి ఇద్దరు మగపిల్లలు(అక్షిత్, ఆశ్రిత్) కలిగారు.
 
 
= రాణిస్తున్న రంగాలు =
Line 70 ⟶ 76:
* [[విద్య|విద్యారంగం]]
* [[సామాజిక సేవా రంగం]]
 
 
= సాహితీ కృషి =
Line 98 ⟶ 105:
 
[[దస్త్రం:Book_Releasing-2.jpg|thumb|ఇప్పుడొక పాట కావాలి విడుదల దృశ్యం]]
 
 
= ప్రచురించిన పుస్తకాలు =
Line 111 ⟶ 119:
*'''కోవిడ్ 19''' (కరోనా వ్యాాధి విపత్తు పై కవితా సంకలనం) – సంపాదకత్వం - [[2020]]
*'''వలసదుఃఖం''' (వలస కార్మికుల పై కవితా సంకలనం) – సంపాదకత్వం - [[2020]]
 
 
= సామాజిక సేవ =
Line 128 ⟶ 137:
 
అలాగే ఇంకెన్నో ఇతర సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ నిస్వార్ధంగా తన వంతు సేవలు అందిస్తున్నాడు.
 
 
= నిర్వహిస్తున్న పదవీ భాధ్యతలు =
Line 144 ⟶ 154:
* '''కాళోజీ పురస్కారం''' - తెలంగాణ రచయితల సంఘం, కరీంనగర్ జిల్లా శాఖ - (2019)
* '''డా. రాధేయ కవితా పురస్కారం''' - డా. రాధేయ కవితా పురస్కార కమిటీ - (2020)
 
 
= మూలాలు =
"https://te.wikipedia.org/wiki/బిల్ల_మహేందర్" నుండి వెలికితీశారు