బిల్ల మహేందర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 132:
 
 
2020 ఆగస్టు నెలలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని దివ్యాంగ మేధావులు, ఉద్యమకారులతో సమాలోచన జరిపి, '''దివ్యాంగుల సామాజిక వేదిక''' (Differently Abled Social Forum) అనే సంస్థను స్థాపించి, దాని ద్వారా దివ్యాంగులకు సంబంధించిన వివిధ సమాచారాన్ని అందజేయడంతో పాటుగా, వివిధ దివ్యాంగ అంశాలపై అవగాహన కార్యక్రమాలను రూపొందిస్తున్నాడు. అదే విధంగా ఇదే వేదిక ద్వారా యూట్యూబ్ ఛానల్ ను ఏర్పాటు చేసి కొన్ని కాలమ్స్ (కవిత్వం, వ్యక్తిత్వ వికాసం, విజేత, కళ, ఇంటర్వ్యూ ) ద్వారా దివ్యాంగులలో ఆత్మస్ధైర్యాన్ని పెంపొందించే దిశగా అడుగులు వేస్తూ, వారి అస్తిత్వం కోసం కూడా కృషి చేస్తున్నాడు.
 
 
 
అలాగే ఇంకెన్నో ఇతర సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ నిస్వార్ధంగా తన వంతు సేవలు అందిస్తున్నాడు.
 
 
= నిర్వహిస్తున్న పదవీ భాధ్యతలు =
"https://te.wikipedia.org/wiki/బిల్ల_మహేందర్" నుండి వెలికితీశారు