టర్కీ: కూర్పుల మధ్య తేడాలు

Updated a link
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 375:
==సైంస్ , టెక్నాలజీ ==
[[File:Tai logo.png|thumb|120px|left|[[Turkish Aerospace Industries|TAI]] ranks among the top 100 global players in the aerospace and defence sectors.<ref name=tai.com.tr>{{cite web|title=Company Profile|url=https://www.tai.com.tr/en/about-us/company-profile|website=tai.com.tr/|accessdate=13 August 2014|archive-url=https://web.archive.org/web/20120507034412/http://www.tai.com.tr/en/about-us/company-profile|archive-date=7 మే 2012|url-status=dead}}</ref>]]
ఆభివృద్ధి చెందుతున్న టర్కీ సైన్సు అండ్ టెక్నాలజీ రంగానికి " సైన్ అండ్ టెక్నాలజీ రీసెర్చి కౌంసిల్ ఆఫ్ టర్కీ " ప్రధాన ఏజెంసీగా ఉంది.<ref>{{cite web|url=http://www.tubitak.gov.tr/en/about-us/content-who-we-are|title=Who We Are? The Scientific And Technological Research Council Of Turkey|publisher=Tubitak.gov|accessdate=9 August 2014}}</ref> టర్కీలో సైన్సు అభివృద్ధి కొరకు స్వయం ప్రతిపత్తితో పనిచేస్తున్న " టర్కిష్ అకాడమీ ఆఫ్ సైంసెస్ " స్థాపించబడింది.<ref>{{cite web|url=http://www.tuba.gov.tr/content/amac/id/212/pid/43/mid/49/|publisher=Tuba.gov|title=Türkiye Bilimler Akademisi|accessdate=9 August 2014|website=|archive-url=https://web.archive.org/web/20161021135239/http://www.tuba.gov.tr/content/amac/id/212/pid/43/mid/49/|archive-date=21 అక్టోబర్ 2016|url-status=dead}}</ref> టర్కీలోని అధికారిక అణువిద్యుత్తు విద్యాసంస్థ "టి.ఎ.ఇ.కె.". ఆణుసాంకేతికతను శాతియుత ప్రయోజనాలకు ఉపయోగించడానికి ఈ విద్యాసంస్థ సహకారం అందిస్తుంది.<ref>{{cite web|url=http://www.taek.gov.tr/en/institutional/mission-of-taek.html|title=Turkish Atomic Energy Authority – Mission of TAEK|publisher=[[TAEK]]|accessdate=9 August 2014|website=|archive-url=https://web.archive.org/web/20140608145555/http://www.taek.gov.tr/en/institutional/mission-of-taek.html|archive-date=8 జూన్ 2014|url-status=dead}}</ref> మిలటరీ టెక్నాలజీస్ పరిశోధన అభివృద్ధి కొరకు ఏర్పాటుచేసిన టర్కిష్ ప్రభుత్వసంస్థలలో " టర్కిష్ ఎయిరోస్పేస్ ఇండస్ట్రీస్, అసెల్సన్, హేవెల్సన్, రాకెట్సన్, మెకానికల్ అండ్ కెమికల్ ఇండస్ట్రీ కార్పొరేషన్ (ఎం.కె.ఇ) ప్రధానమైనవి.అలాగే స్పేస్ క్రాఫ్ట్ ఉత్పత్తి , టెస్టింగ్ ఫెసిలిటీ కొరకు టర్కిష్ శాటిలైట్ అసెంబ్లీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్ట్ సెంటర్ (యు.ఎం.ఇ.టి) స్థాపించబడింది. ఇది " మినిస్టరీ ఆఫ్ నేషనల్ డిఫెంస్ " స్వంతమైనది. టర్కీలో ఉపగ్రహాన్ని రోదసీలో ప్రవేశపెట్టే సాంకేతికను అభివృద్ధి చేయడానికి " టర్కిష్ స్పేస్ లంచ్ సిస్టం " స్థాపించబడింది.ఇది ఉపగ్రహ నిర్మాణం, ఉపగ్రహ రోదసీప్రవేశం , రిమోట్ ఎర్త్ స్టేషన్లు కార్యక్రమాలను చేపడుతుంది.<ref name="ssm1">{{cite web|url=http://www.ssm.gov.tr/home/projects/Sayfalar/proje.aspx?projeID=222|publisher=Undersecretariat for Defence Industries|title=Space Launch System Project|accessdate=2013-12-20}}</ref><ref name="dn1">{{cite news|url=http://www.defensenews.com/article/20130728/DEFREG04/307280004/Turkey-s-Sat-Launcher-Plans-Raise-Concerns|newspaper=[[Defense News]]|title=Turkey's Sat-Launcher Plans Raise Concerns|author=Bekdil, Burak Ege|date=2013-07-28|accessdate=2013-12-20|archive-date=2013-08-30|archive-url=https://archive.today/20130830224731/http://www.defensenews.com/article/20130728/DEFREG04/307280004/Turkey-s-Sat-Launcher-Plans-Raise-Concerns|url-status=dead}}</ref><ref name="dn2">{{cite news|url=http://www.defensenews.com/article/20131212/DEFREG01/312120022/Turkey-Spends-Big-Innovation|newspaper=[[Defense News]]|title=Turkey Spends Big on Innovation|author=Bekdil, Burak Ege|date=2013-12-12|accessdate=2013-12-20|archive-date=2013-12-20|archive-url=https://archive.today/20131220150620/http://www.defensenews.com/article/20131212/DEFREG01/312120022/Turkey-Spends-Big-Innovation|url-status=dead}}</ref>[[2015]] లో యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరోలినాలో " పనిచేస్తున్న టర్కిష్ ప్రొఫెసర్ " అజిజ్ శాంకర్ " తోమస్ లిండాహి, పౌల్ మోడ్రిచ్‌లతో రసాయనశాస్త్రంలో నోబుల్ బహుమతి అందుకున్నాడు.
<ref>{{cite web|url=http://www.dailysabah.com/science/2015/10/07/turkish-professor-aziz-sancar-part-of-the-team-that-wins-nobel-chemistry-prize|title=Turkish professor, Aziz Sancar, part of the team that wins Nobel Chemistry Prize|publisher=}}</ref> ఇతర టర్కిష్ పరిశోధకులలో " బెహ్సెట్ డిసీస్ " కనుగొన్న హులుసి బెహ్సెట్, ఆర్ఫ్ ఇంవేరియంట్ వివరణ ఇచ్చిన చాహిత్ ఆర్ఫ్ ప్రధానమైనవారిగా గుర్తింపు పొందారు.
 
"https://te.wikipedia.org/wiki/టర్కీ" నుండి వెలికితీశారు