దేవి శ్రీ ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

31 బైట్లు చేర్చారు ,  1 సంవత్సరం క్రితం
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8)
 
==బాల్యం==
ఆయన తండ్రి పేరు [[గొర్తి సత్యమూర్తి]]. తల్లి పేరు శిరోమణి. వారిది శాస్త్రీయ సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం. వారి ఊరు [[రామచంద్రాపురం]] దగ్గర [[వెదురుపాక]]. ఆయన తండ్రి అత్తగారి పేరులోని ''దేవి'', మామ గారైన ప్రసాదరావు పేరులోని ''ప్రసాద్'' తీసుకొని ''దేవిశ్రీ ప్రసాద్'' అని పేరు పెట్టాడు.<ref>[http://www.sakshi.com/news/family/father-satya-murthy-tells-about-devi-sri-prasad-153960 సాక్షి పత్రికలో దేవిశ్రీ తండ్రితో ముఖాముఖి]</ref> దేవిశ్రీ [[ఉప్పలపు శ్రీనివాస్|మాండొలిన్ శ్రీనివాస్]] దగ్గర మాండొలిన్ నేర్చుకున్నాడు. [[మద్రాసు]]లో హబీబుల్లా రోడ్‌లో వెంకట సుబ్బారావు స్కూలులో ప్లస్ 2 దాకా చదివాడు. దేవిశ్రీకి చిన్నప్పటి నుంచి సంగీతమంటే ఆసక్తి. అందుకనే అప్పటి నుండే సంగీత దర్శకుడు కావాలని కలలు కన్నాడు. సత్యమూర్తి దంపతులకు [[ముగ్గురు]] సంతానం. దేవిశ్రీ, సాగర్, పద్మిని. దేవిశ్రీ తమ్ముడు సాగర్ కూడా గాయకుడు. చెల్లెలు పద్మిని ఆర్కిటెక్ట్.<ref name="దేవిశ్రీ ప్రసాద్ పేరు వెనుక ఉన్న సీక్రెట్‌ ఏంటో తెలుసా?">{{cite news |last1=Sakshi |title=దేవిశ్రీ ప్రసాద్ పేరు వెనుక ఉన్న సీక్రెట్‌ ఏంటో తెలుసా? |url=https://www.sakshi.com/telugu-news/movies/happy-birthday-dsp-devi-sri-prasad-birthday-special-story-telugu-1384090 |accessdate=2 August 2021 |work= |date=2 August 2021 |archiveurl=httphttps://web.archive.org/web/20210802115144/https://www.sakshi.com/telugu-news/movies/happy-birthday-dsp-devi-sri-prasad-birthday-special-story-telugu-1384090 |archivedate=2 Augustఆగస్టు 2021 |language=te |url-status=live }}</ref>
 
==సంగీతం అందించిన చిత్రాలు==
63,927

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3298063" నుండి వెలికితీశారు