డయానా అవార్డు: కూర్పుల మధ్య తేడాలు

Diana_awrds_2021.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:JuTa. కారణం: (No permission since 26 July 2021).
కల్వకుంట్ల_హిమాన్ష్‌రావు.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:JuTa. కారణం: (No permission since 26 July 2021).
పంక్తి 1:
దివంగత బ్రిటన్‌ యువరాణి.. డయానా జ్ఞాపకార్థం డయానా అవార్డ్‌ ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేశారు. సమాజానికి సేవ చేస్తున్న 9 - 25 ఏళ్ల మధ్య వయస్కులకు ఏటా ఈ అవార్డును అందజేస్తున్నారు.
== అంతర్జాతీయ పురస్కారం ==
 
[[దస్త్రం:కల్వకుంట్ల హిమాన్ష్‌రావు.jpg|thumb|కల్వకుంట్ల హిమాన్ష్‌రావు]]
బ్రిటన్‌లోని ‘తెస్సి ఒజో సీబీఈ’ ఆధ్వర్యంలోని సంస్థ దివంగత వేల్స్‌ [https://te.wikipedia.org/wiki/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8D%E0%B0%B8%E0%B1%86%E0%B0%B8%E0%B1%8D_%E0%B0%A1%E0%B0%AF%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BE రాజకుమారి డయానా] పేరిట నెలకొల్పిన ఈ అవార్డును ప్రపంచవ్యాప్తంగా సామాజిక సేవలందించే 9 నుంచి 25 సంవత్సరాలలోపు వయసు ఉన్న వారికి ఇస్తుంది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మనువడు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె తారకరామారావు తనయుడు హిమాన్షురావు(15)కి 2021 సంవత్సరానికిగాను అంతర్జాతీయ పురస్కారంమైన డయానా అవార్డు<ref>{{Cite wikisource|title=https://en.wikipedia.org/wiki/Diana_Award}}</ref> దక్కింది. హిమాన్ష్‌ Shoma అనే పేరుతో గజ్వేల్‌ నియోజకవర్గంలోని గంగాపూర్‌, యూసుఫ్‌ఖాన్‌పల్లి గ్రామాల స్వయం సమృద్ధికి పలు కార్యక్రమాలను చేపట్టారు.<ref name="Himanshu : ‘స్వచ్ఛమైన’ప్రేమ.. బ్రాండ్‌ శోమ">{{cite news |last1=Namasthe Telangana |title=Himanshu : ‘స్వచ్ఛమైన’ప్రేమ.. బ్రాండ్‌ శోమ |url=https://www.ntnews.com/zindagi/brand-shoma-is-pure-love-of-himanshu-135873/ |accessdate=4 July 2021 |work=Namasthe Telangana |date=2 July 2021 |archiveurl=https://web.archive.org/web/20210704111805/https://www.ntnews.com/zindagi/brand-shoma-is-pure-love-of-himanshu-135873/ |archivedate=4 జూలై 2021 |url-status=live }}</ref> 2020 సంవత్సరం ప్రిన్సెస్ డయానా అవార్డును అందుకున్న వారిలో 16 మంది భావిభారత పౌరులు ఉన్నారు. కరోనావైరస్ మహమ్మారి కారణంగా, ఈ వేడుక దృశ్య మాధ్యమంగా జరిగింది.
 
"https://te.wikipedia.org/wiki/డయానా_అవార్డు" నుండి వెలికితీశారు