మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8 |
|||
పంక్తి 19:
| gross =
}}
'''మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్''' తెలుగులో రూపొందుతున్న రొమాంటిక్ కామెడీ ప్రేమ కథ సినిమా. [[అల్లు అరవింద్]] సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు [[భాస్కర్ (దర్శకుడు)|భాస్కర్]] దర్శకత్వం వహించాడు. *[[అక్కినేని అఖిల్|అఖిల్ అక్కినేని]] , [[పూజా హెగ్డే]] , [[ఆమని]] , [[మురళి శర్మ]] ప్రధాన పాత్రల్లో నటించారు.<ref name="అఖిల్ -పూజల మధ్య కెమిస్టీ క్యూట్ రొమాన్స్‌తో లవ్ లీగా ఉండనుందట..">{{cite news |last1=TV9 Telugu |first1= |title=అఖిల్ -పూజల మధ్య కెమిస్టీ క్యూట్ రొమాన్స్‌తో లవ్ లీగా ఉండనుందట.. |url=https://tv9telugu.com/entertainment/tollywood/akhil-akkineni-and-pooja-hegdes-most-eligible-bachelor-movie-will-be-a-cute-and-lovely-story-447127.html |accessdate=3 August 2021 |work= |date=31 March 2021 |archiveurl=
==చిత్ర నిర్మాణం==
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమా షూటింగ్ జులై 2019లో హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ సినిమాలో [[సిద్ శ్రీరామ్]] పాడిన ‘మనసా మనసా’ పాటను 2 మార్చి 2020న విడుదల చేశారు. కరోనా వైరస్ కారణంగా షూటింగ్ ను మార్చి 2020లో ఆపేసి తిరిగి సెప్టెంబర్ 2020లో షూటింగ్ ప్రారంభించారు.ఈ సినిమా టీజర్ ను 25 అక్టోబర్ 2020న, గుచ్చే గులాబీ పాటను ఫిబ్రవరి 13, 2021న,<ref name="మ్యూజిక్ ఓ హైలైట్: బొమ్మరిల్లు భాస్కర్">{{cite news |last1=Sakshi |title=మ్యూజిక్ ఓ హైలైట్: బొమ్మరిల్లు భాస్కర్ |url=https://www.sakshi.com/telugu-news/movies/most-eligible-bachelor-song-launch-1344241 |accessdate=3 August 2021 |work= |date=16 February 2021 |archiveurl=
==నటీనటులు==
|