చి
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:ఎస్.వి.రంగారావు నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)) |
Kodaliraghini (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
}}
'''మన దేశం''', 1949లో విడుదలైన ఒక సాంఘిక [[తెలుగు సినిమా]]. ఈ చిత్రం లో ఎన్.టి. రామారావు బ్రిటిష్ పోలీస్ ఓ చిన్న పాత్రలో కనిపిస్తారు. దీనికి దర్శకుడు [[ఎల్.వి.ప్రసాద్]]. ప్రసిద్ధ నటి కృష్ణవేణి ఈ చిత్రానికి నిర్మాత. ఈ సినిమా "విప్రదాస్" అనే బెంగాలీ నవల ఆధారంగా నిర్మింపబడింది. [[భారత స్వాతంత్ర్య సంగ్రామం]] ఈ చిత్ర కథకు నేపథ్యం.
==విశేషాలు==
* ఈ చిత్రం ద్వారా పరిచయమైన [[ఎన్.టి. రామారావు
* సినిమా కథనంలో [[బుర్ర కథ]], [[ఒగ్గు కథ]], [[వీధి నాటకాలు]], [[బొమ్మలాటలు]] వంటి సాంస్కృతిక కళారూపాలను కదనానికి వినియోగించారు. ఇంకా దేశ భక్తి గీతాలు, దంపుడు పాటలు, భజనలు, ఇతర జానపద గీతాలను వాడారు.
* సినిమాలో గాంధీ గారి ఉన్నతాదర్శాలను,
* ఇది బెంగాలీ కథ ఆధారంగా వెలువడిన మొదటి తెలుగు సినిమా. తరువత దేవదాసు, ఆరాధన వంటి అనేక బెంగాలీ నవలలు తెలుగు సినిమా కథలుగా వెలువడి విజయవంతమయ్యాయి.
* స్వాతంత్ర్యం రాకముందు ప్రారంభించినప్పటికి కొన్ని కారణాలవల్ల స్వాతంత్ర్యానంతరం పూర్తిచేసి విడుదల చేయడం జరిగింది.
|