"ముద్ద మందారం (సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
}}
రచయిత జంధ్యాల ఈ చిత్రంతో దర్శకులుగా మారారు. ప్రదీప్,పూర్ణిమ ళూ తొలిసారిగా చిత్రపరిశ్రమకు ఈ చిత్రంతో పరిచయమయ్యారు. ప్రేమకథల జోరు నడుస్తున్నసమయంలో(హిందీ లో హిట్ ఐన లవ్ స్టోరీ స్పూర్తితో) ఈ చిత్రంవచ్చింది. చక్కటి సంగీతం(రమేష్ నాయుడు), సంభాషణలు చిత్రవిజయానికి దోహదపడ్డాయి. ఉత్తరాంధ్రలో ప్రసిద్ధమైన తప్పెటగుళ్ళ నృత్యం చిత్రంలో చూపబడింది.
548

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/329851" నుండి వెలికితీశారు