ఎల్.వి.ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

చి వ్యాసం సరి చేయబడింది.
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 52:
ఇంపీరియల్ ఫిలింస్ సినిమాల ద్వారా ప్రసాద్ గారు [[హెచ్.ఎమ్.రెడ్డి|హెచ్.యం. రెడ్డి]] ని కలుసుకోవడం జరిగింది. రెడ్డి తను నిర్మిస్తున్న మొదటి తమిళ "టాకీ" కాళిదాస్ లో ఒక చిన్న పాత్ర ఇచ్చారు. తర్వాత తొలి తెలుగు "టాకీ" భక్త ప్రహ్లాదుడులో అవకాశమిచ్చాడు. అనుకోని ఒక అవకాశం ద్వారా ప్రసాద్ కు ఆలీ షా దర్శకత్వం వహిస్తున్న"కమర్-ఆల్-జమాన్" చిత్రంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని దొరికింది. తన పేరు ఉపయోగించడానికి చాలా పొడవుగా ఉందన్న కారణముగా అక్కినేని లక్ష్మీ వరప్రసాదరావు పేరు ఎల్వి ప్రసాద్ గా కుదించబడింది.
 
ఈ రెండు సినిమాలు విజయవంతం అయిన తరువాత ఏలూరు వెళ్ళి భార్యను తీసుకొని తిరిగి బొంబాయి వచ్చాడు, సినిమా అవకాశాలు లేక జీవనోపాధికి డ్రీము ల్యాండ్ సినిమా హాల్లో గేట్ కీపర్ గా చేరారు. అప్పుడే [[హెచ్.ఎమ్.రెడ్డి|హెచ్.యం. రెడ్డి]] తెలుగులో నిర్మింస్తున్న సతీ సావిత్రి సినిమాలో నటిస్తూ రాత్రి గేట్ కీపర్ పనిచేసారు<ref name=":0">{{Cite book|title=వెండితెర ప్రసాదం - ఎల్.వి. ప్రసాద్|last=శ్రీనివాస భాను|first=ఒలేటి|publisher=Creative Links Publications|year=2015}}</ref>.
 
తంత్ర సుబ్రహ్మణ్యం తన "కష్ట జీవి" చిత్రంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉద్యోగం ఇచ్చాడు. ఈ చిత్రం మూడు రీల్స్ షూటింగ్ తర్వాత ఆగిపోయింది. ప్రసాద్ కి మరి కొన్ని ఇతర చిత్రాలలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసే అవకాశం వచ్చింది. ఈ సమయంలో పృథ్వీరాజ్ కపూర్ తో పరిచయం తో పృథ్వీ థియేటర్స్ అనే నాటక సమాజం లో చేరి శకుంతల, దీవార్ అనే నాటకాలలో నటించాడు. ఈ సమయంలోనే ప్రసాద్ తన మొదటి హిందీ సినిమా "శారద" లో హీరో గా నటిస్తున్న [[రాజ్ కపూర్]]ని కలుసుకున్నారు .
పంక్తి 61:
ఈ సమయంలో [[గూడవల్లి రామబ్రహ్మం]] అనారోగ్యం కారణంగా వారి దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం [[పల్నాటి యుద్ధం (1947 సినిమా)|పల్నాటి యుద్ధం]] పూర్తికావడంలో ఇబ్బందులు రాగా ప్రసాద్ దర్శకత్వ భాద్యతలు చేపట్టి దానిని పూర్తి చేసారు. 1947లో విడుదలైన ఈ చిత్రం అఖండ విజయం సాధించింది. ఈ చిత్రం తరువాత 1948లో [[కోవెలమూడి సూర్యప్రకాశరావు|కె.యస్. ప్రకాశ రావు]] గారు "[[ద్రోహి]]" సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రతో పాటు దర్శకత్వం అప్పగించారు.
 
తరువాత 1949 లో [[మన దేశం]] చిత్రం ద్వారా ఒక చిన్న పాత్రలో, తెలుగు సినిమాలో ప్రఖ్యాత నటుడు [[నందమూరి తారక రామారావు|ఎన్.టి.రామరావు]]<nowiki/>ని తన దర్శకత్వంలో పరిచయం చేశారు.
 
1950 లో ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో విజయ పిక్చర్స్వారుపిక్చర్ వారు నిర్మించిన మొదటి చిత్రం [[షావుకారు]] విడుదలై రికార్డులు సృష్టించినది. అదే సంవత్సరంలో [[నందమూరి తారక రామారావు|ఎన్.టి.రామరావు]],[[అక్కినేని నాగేశ్వరరావు]] కలిసి సోదరులుగా నటించిన [[సంసారం (1950 సినిమా)|సంసారం]] తెలుగు సినిమా విడుదలై విజయం సాధించింది.
 
1955 లో ఎల్వి ప్రసాద్ దర్శకత్వం వహించిన [[మిస్సమ్మ (1955 సినిమా)|మిస్సమ్మ]] సినిమా విడుదలైంది. ఈ సినిమా తెలుగు, తమిళ వెర్షన్లు రెండూ వాణిజ్యపరంగా విజయవంతమయ్యాయి, వందరోజులు పూర్తిచేసుకున్నాయి. ఈ ద్విభాషా చిత్రం నటీనటులకు, స్టూడియోకి తెలుగు, తమిళ సినీ రంగాల్లో మంచి పేరు తెచ్చిపెట్టింది. తెలుగు జనజీవితంలో మిస్సమ్మ సినిమాలోని మాటలు, పాటలు భాగమైపోయాయి.
 
1957లో ఏవీఎం ప్రొడక్షన్స్ [[మిస్సమ్మ (1955 సినిమా)|మిస్సమ్మ]] సినిమాని హిందీలోకి '''మిస్ మేరీ''' గా నిర్మించారు. మిస్ మేరీ చిత్రం ఎల్‌.వి.ప్రసాద్‌కి బాలీవుడ్‌లో దర్శకుడిగా మొట్టమొదటి సినిమాగా నిలిచింది<ref name=":0" />.
 
==సినిమాలు==
Line 70 ⟶ 74:
===నటునిగా===
* స్టార్ ఆఫ్ ది ఈస్ట్ (Star of the east (Silent)) - అసంపూర్తి.
* 1931 :- [[ఆలం ఆరా]] - మొదటి హిందీ టాకీ సినిమా
* 1931 :- [[కాళిదాస్ (సినిమా)|కాళిదాస్]] - మొదటి తమిళ టాకీ సినిమా
* 1931 :- [[భక్తప్రహ్లాద]] - మొదటి తెలుగు టాకీ సినిమా
* 1933 :- సీతా స్వయంవర్ (హిందీ)
* 1940 :- [[బోండాం పెళ్ళి]] (తెలుగు)
* 1940 :- [[చదువుకున్న భార్య (1940)|చదువుకున్న భార్య]] (తెలుగు)
*1941 - తెనాలి రామకృష్ణ
*1943 : గృహ ప్రవేశం (తెలుగు)
* 1941 - సత్యమేవ జయతే (తెలుగు)
* 1982 : రాజా పార్వాయి (తమిళం)
*1943 :- గృహ ప్రవేశం (తెలుగు)
* 1982 :- రాజా పార్వాయి (తమిళం)
 
===దర్శకునిగా తెలుగు సినిమాలు===
*[[మిస్సమ్మ (1955 సినిమా)|మిస్సమ్మ]] ([[తెలుగు సినిమాలు 1955|1955]])
*[[గృహప్రవేశం (1946 సినిమా)|గృహ ప్రవేశం]] సినిమా([[తెలుగు సినిమాలు 1947|1947]])
*[[పల్నాటి యుద్ధం (1947 సినిమా)|పల్నాటి యుద్ధం]] ([[తెలుగు సినిమాలు 1947|1947]])
*[[ద్రోహి (1948 సినిమా)|ద్రోహి]] ([[తెలుగు సినిమాలు 1948|1948]])
*[[మన దేశం]] ([[తెలుగు సినిమాలు 1949|1949]])
Line 93 ⟶ 99:
 
==పురస్కారాలు==
*1982 లో [[భారతీయ సినిమా|భారతీయ సినిమాకు]] గణనీయమైన సేవ చేసిన ఎల్.వి. ప్రసాద్ గారికి [[దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం|దాదాసాహెబ్ ఫాల్కే]] అవార్డు
*[[దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు]]
*1980 లో ఆంధ్ర ప్రదేశ్ పభుత్వం వారిచే [[రఘుపతి వెంకయ్య అవార్డు]].
*ఎల్వీ ప్రసాదు స్మారకార్థం [[భారత తపాలా శాఖ]] [[2006]] [[సెప్టెంబరు 5]]న ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసింది.
*1985 లో [[ఆంధ్ర విశ్వవిద్యాలయం|ఆంధ్రా విశ్వవిద్యాలయం]] నుండి గౌరవ డాక్టరేట్ కళాప్రపూర్ణ పురస్కారం.
{{దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు}}
*1992 లో ఫిలింఫెర్ సంస్థ చే జీవిత సాఫల్య పురస్కారం
*ఎల్వీఎల్.వి. ప్రసాదు స్మారకార్థం [[భారత తపాలా శాఖ]] [['''2006]] [[సెప్టెంబరు 5]]'''న ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసింది.
 
== మరణం ==
నటుడుగా, నిర్మాతగా, దర్శకుడిగా [[భారతీయ సినిమా|భారతీయ సినిమాకు]] గణనీయమైన సేవ చేసిన ఎల్.వి. ప్రసాద్ గారు సమాజ సేవకొరకు 1987 లో హైదరాబాదులో ఎల్.వి. కంటి ఆసుపత్రిని స్థాపించారు. వారు 82 ఏళ్ళ వయస్సులో 1994 జూన్ 22న మరణిచారు.{{దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతలు}}
{{రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీతలు}}
 
"https://te.wikipedia.org/wiki/ఎల్.వి.ప్రసాద్" నుండి వెలికితీశారు