ఆడపిల్లలే నయం: కూర్పుల మధ్య తేడాలు

చి #WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
పంక్తి 9:
}}
'''ఆడపిల్లలే నయం''' 1985లో విడుదలైన సినిమా. ఈ సినిమా ఫ్యామిలి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం. ఇందులో [[చంద్రమోహన్|చంద్ర మోహన్]], [[జయసుధ]], [[గద్దె రాజేంద్ర ప్రసాద్|రాజేంద్ర ప్రసాద్]], [[శ్రీలక్ష్మి|శ్రీ లక్ష్మి]] తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం [[వేజెళ్ళ సత్యనారాయణ|సత్యనారాయణ వేజేళ్ళ]] నిర్వహించాడు. ఈ సినిమాను బి మరిడేశ్వర రావు నిర్మించాడు.<ref>{{Cite web|url=https://telugu.filmibeat.com/movies/aadapillale-nayam.html|title=ఆడపిల్లలే నయం (1985) {{!}} ఆడపిల్లలే నయం Movie {{!}} ఆడపిల్లలే నయం Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos – Filmibeat|website=telugu.filmibeat.com|language=te|access-date=2020-08-14}}</ref> బి.మరిడీశ్వరరావు ప్రొడక్షన్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి [[కె. చక్రవర్తి|కె.చక్రవర్తి]] సంగీతాన్నందించాడు.
[[దస్త్రం:Jayasudha01.jpg|thumb|జయసుధ]]
[[దస్త్రం:Chandra-mohan-stills-tollywoodtv (5).jpg|thumb|చంద్రమోహన్]]
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/ఆడపిల్లలే_నయం" నుండి వెలికితీశారు