అంతరిక్ష శిథిలాలు: కూర్పుల మధ్య తేడాలు

5 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 5 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 84:
 
==== అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ====
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చిన్న శిథిలాల నుండి రక్షణ కోసం విపుల్ షీల్డింగును వాడినప్పటికీ, <ref>K Thoma et al, [http://www.cosis.net/abstracts/SPACE2005/00155/SPACE2005-A-00155.pdf "New Protection Concepts for Meteoroid / Debris Shields"], ''Proceedings of the 4th European Conference on Space Debris'' (ESA SP-587), 18–20 April 2005, p. 445.</ref> సౌర ఫలకాల లాంటి కొన్ని భాగాలకు ఈ షీల్డు ఉండదు. వాటికి రక్షణ కల్పించడం అంత తేలిక కాదు. 1989 లో వేసిన అంచనా ప్రకారం సౌరఫలకాలు నాలుగేళ్ళకు ~0.23% చొప్పున క్షీణిస్తాయి. తదనుగుణంగా ఈ ఫలకాలను 1% అతి డిజైను చేసారు.<ref>Henry Nahra, [http://ntrs.nasa.gov/archive/nasa/casi.ntrs.nasa.gov/19890016664_1989016664.pdf "Effect of Micrometeoroid and Space Debris Impacts on the Space Station Freedom Solar Array Surfaces"] Presented at the 1989 Spring Meeting of the Materials Research Society, 24–29 April 1989, NASA TR-102287.</ref> శిథిలాలు ఢీ కొట్టడానికి 10,000 లో 1 కంటే ఎక్కువ అవకాశం ఉంటే కేంద్రాన్ని విన్యాసాలు (ఇంజన్లను మండించడం) చేస్తారు."<ref name="sn20140116">{{Cite news|url=http://www.spacenews.com/article/civil-space/39121space-station-required-no-evasive-maneuvers-in-2013-despite-growing-debris|title=Space Station Required No Evasive Maneuvers in 2013 Despite Growing Debris Threat|last=de Selding|first=Peter B.|date=2014-01-16|newspaper=Space News|accessdate=2014-01-17}}{{Dead link|date=ఆగస్టు 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> 2014 జనవరి నాటికి పదిహేనేళ్ళలో 16 విన్యాసాలు చేసారు.<ref name="sn20140116">{{Cite news|url=http://www.spacenews.com/article/civil-space/39121space-station-required-no-evasive-maneuvers-in-2013-despite-growing-debris|title=Space Station Required No Evasive Maneuvers in 2013 Despite Growing Debris Threat|last=de Selding|first=Peter B.|date=2014-01-16|newspaper=Space News|accessdate=2014-01-17}}</ref>. ఇవి కాక మరో మూడు సందర్భాల్లో సిబ్బంది, కేంద్రం నుండి బయటకు వెళ్ళి సోయుజ్ లో తలదాచుకున్నారు. ఈ 16 ఫైరింగులు, 3 సార్లు సోయుజ్ లో తలదాచుకోవడం కాక, మరో సందర్భంలో చేసిన విన్యాసం విఫలమైంది.<ref name="sn20140116">{{Cite news|url=http://www.spacenews.com/article/civil-space/39121space-station-required-no-evasive-maneuvers-in-2013-despite-growing-debris|title=Space Station Required No Evasive Maneuvers in 2013 Despite Growing Debris Threat|last=de Selding|first=Peter B.|date=2014-01-16|newspaper=Space News|accessdate=2014-01-17}}</ref><ref>[http://news.bbc.co.uk/2/hi/science/nature/7940431.stm "Junk alert for space station crew"], ''BBC News'', 12 March 2009.</ref><ref>[http://www.bbc.co.uk/news/science-environment-13949956 "International Space Station in debris scare"], BBC News, 28 June 2011.</ref> 2009 మార్చిలో 10 సెం.మీ. శకలం కేంద్రానికి బాగా దగ్గరగా వచ్చింది. ఈ శకలం కాస్మోస్ 1275 ఉపగ్రహానికి చెందినదిగా భావించారు.<ref>Haines, Lester.</ref> 2012 లో నాలుగు సార్లు ఇంజన్లను మండించగా, 2013 లో ఒక్కసారి కూడా మండించలేదు.<ref name="sn20140116">{{Cite news|url=http://www.spacenews.com/article/civil-space/39121space-station-required-no-evasive-maneuvers-in-2013-despite-growing-debris|title=Space Station Required No Evasive Maneuvers in 2013 Despite Growing Debris Threat|last=de Selding|first=Peter B.|date=2014-01-16|newspaper=Space News|accessdate=2014-01-17}}</ref>
 
==== కెస్లర్ సిండ్రోమ్ ====
పంక్తి 123:
కృత్రిమ రాకెట్లు, ఉపగ్రహాల వినియోగం వల్ల విడుదలయ్యే పదార్థాలు - 'అంతరిక్ష వ్యర్థాలు', 'శకలాలు' (స్పేస్‌ డెబ్రీ / ఆర్బిటల్‌ డెబ్రీ ; జంక్‌ / వేస్ట్‌) ఇవి అంతరిక్షంలోనే ఉంటూ తిరుగుతుంటాయి. ఏ విధంగానూ ఇవి ఉపయోగపడవు. విడిపోయిన వివిధ రాకెట్‌ స్టేజీలు, పనిచేయని ఉపగ్రహాలు పేలి లేదా ఢకొీనడంతో విడుదలైన వాయువులు, శకలాలు అన్నీ వీటిలో ఉంటాయి. పలు సందర్భాలలో ఉపగ్రహాల ప్రయాణ కక్ష్య, వ్యర్థాల కక్ష్య ఒకే మార్గంలో ఉంటూ ఢకొీంటాయి. ఫలితంగా పనిచేస్తున్న ఉపగ్రహాలకు ఇవి ఆటంకంగా కొనసాగుతున్నాయి. ప్రత్యక్షంగా లేక పరోక్షంగా ఇవి భూ వాతావరణంపై, భూమిపై ప్రభావాల్ని కలిగి ఉన్నాయి.గత 50 ఏళ్ళుగా సగటున రోజుకు ఒకటి చొప్పున వస్తువులు కక్ష్యనుండి పడిపోతున్నాయి, <ref name="ss20111205b">{{వెబ్ మూలము|url=http://www.thespaceshow.com/detail.asp?q=1666|title=Space debris issues|date=5 December 2011|accessdate=8 December 2011|publisher=The Space Show|last=Johnson|first=Nicholas|work=audio file, @0:05:50-0:07:40}}</ref> సౌర గరిష్ఠంలో రోజుకు మూడు చొప్పున (భూ వాతావరణం వేడెక్కి వ్యాకోచించడం వలన), సౌర కనిష్ఠంలో మూడు రోజులకు ఒకటి చొప్పున పడిపోతున్నాయి.<ref name="ss20111205b">{{వెబ్ మూలము|url=http://www.thespaceshow.com/detail.asp?q=1666|title=Space debris issues|date=5 December 2011|accessdate=8 December 2011|publisher=The Space Show|last=Johnson|first=Nicholas|work=audio file, @0:05:50-0:07:40}}</ref> వాతావరణకారణాలతో పాటు, శిథిలాలను తొలగించేందుకు ఇతర పద్ధతులను కూడా, వివిధ సంస్థలు, ప్రభుత్వ ఏజెన్సీలు, విద్యా సంస్థలూ ప్రతిపాదించాయి. కానీ 2014 నవంబరు నాటికి ఈ ప్రతిపాదనలేవీ కార్యరూపం దాల్చలేదు.ఈ వ్యర్థాలను తొలగించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. రాకెట్లకు బదులుగా పలుమార్లు ప్రయోగించగల 'అంతరిక్ష షెటిల్‌ సర్వీస్‌' 1981లో రూపొందిన తర్వాత మాత్రమే అంతరిక్ష వ్యర్థాలు ఏర్పడటంలో వేగం తగ్గింది.
 
భూ నిమ్న కక్ష్య లోని వ్యర్థాలను తొలగించడానికి రాజకీయ, చట్టపరమైన, సాంస్కృతిక పరిస్థితులు అతి పెద్ద అడ్డంకి అని చాలామంది పండితులు గమనించారు. శిథిలాల తొలగిస్తే వ్యాపారాత్మకంగా ప్రయోజనమేమీ లేదు. శిథిలాల కారకుల మీద ఈ ఖర్చు మోపే పద్ధతి లేదు. ఈ విషయమై సూచనలు చాలానే వచ్చాయి.<ref name="sn20141125">{{Cite news|url=http://www.spacenews.com/article/civil-space/42656companies-have-technologies-but-not-business-plans-for-orbital-debris|title=Companies Have Technologies, but Not Business Plans, for Orbital Debris Cleanup|date=2014-11-25|work=Space News|accessdate=2014-12-06|last1=Foust|first1=Jeff}}{{Dead link|date=ఆగస్టు 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> అయితే ఇవేమీ పెద్దగా అమలుకు నోచుకోలేదు. <ref name="sn20141124">{{Cite news|url=http://www.spacenews.com/article/civil-space/42634industry-worries-government-%E2%80%98backsliding%E2%80%99-on-orbital-debris|title=Industry Worries Government ‘Backsliding’ on Orbital Debris|date=2014-11-24|work=Space News|accessdate=2014-12-08|quote=''Despite growing concern about the threat posed by orbital debris, and language in U.S. national space policy directing government agencies to study debris cleanup technologies, many in the space community worry that the government is not doing enough to implement that policy.''|last1=Foust|first1=Jeff|archive-url=https://archive.today/20141208181506/http://www.spacenews.com/article/civil-space/42634industry-worries-government-%E2%80%98backsliding%E2%80%99-on-orbital-debris|archive-date=2014-12-08|url-status=dead}}</ref><ref>{{Cite news|url=http://spacenews.com/42634industry-worries-government-backsliding-on-orbital-debris/|title=Industry Worries Government ‘Backsliding’ on Orbital Debris|date=2014-11-24|work=Space News|accessdate=2015-11-10|last1=Foust|first1=Jeff}}</ref>
 
== శిథిలాల తొలగింపు ==
"https://te.wikipedia.org/wiki/అంతరిక్ష_శిథిలాలు" నుండి వెలికితీశారు