D: కూర్పుల మధ్య తేడాలు

Created page with '{{Latin letter info|d}} thumb|D [[కర్సివ్ (కలిపి వ్రాత)]] '''D''' లేదా '''d''' (ఉచ్చారణ: '''డి''') అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 4 వ అక్షరం. d ని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లం...'
(తేడా లేదు)

23:01, 4 ఆగస్టు 2021 నాటి కూర్పు

D లేదా d (ఉచ్చారణ: డి) అనేది ఆధునిక ఆంగ్ల వర్ణమాల, ISO ప్రాథమిక లాటిన్ వర్ణమాల యొక్క 4 వ అక్షరం. d ని బహువచనంగా పలుకునప్పుడు ఆంగ్లంలో డీస్ (D's) అని, తెలుగులో "డి"లు అని పలుకుతారు. ఇది C అక్షరానికి తరువాత, E అక్షరమునకు ముందు వస్తుంది (C D E).

D కర్సివ్ (కలిపి వ్రాత)

D యొక్క ప్రింటింగ్ అక్షరాలు

D - పెద్ద అక్షరం (క్యాపిటల్ లెటర్)
d - చిన్న అక్షరం (లోవర్ కేస్ లెటర్)

ఇతర ఉపయోగాలు

  • రోమన్ సంఖ్య D 500 సంఖ్యను సూచిస్తుంది..[1]
  • స్కూల్ గ్రేడింగ్ సిస్టమ్‌లో D అనేది C కంటే తక్కువగా, E కంటే ఎక్కువగా సూచింపబడుతుంది.

మూలాలు

  1. Gordon, Arthur E. (1983). Illustrated Introduction to Latin Epigraphy. University of California Press. pp. 44. ISBN 9780520038981. Retrieved 3 October 2015. roman numerals.
"https://te.wikipedia.org/w/index.php?title=D&oldid=3299750" నుండి వెలికితీశారు