మనసుకు నచ్చింది: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 21:
'''[[మనసుకు నచ్చింది]] ''' 2018 ఫిబ్రవరి 16న విడుదలైన తెలుగు చిత్రం.<ref>{{Cite news|url=https://telanganatoday.com/manasuku-nachindi-release-jan-26|title=‘Manasuku Nachindi’ to release on Jan 26|last=Gabbeta|first=Ranjith|date=5 January 2018|work=Telangana Today|access-date=17 February 2018|archive-url=|archive-date=}}</ref><ref>{{Cite news|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/manasuku-nachindi-clears-censor-formalities-gets-a-release-date/articleshow/62589637.cms|title='Manasuku Nachindi' clears censor formalities, gets a release date|last=|first=|date=21 January 2018|work=[[The Times of India]]|access-date=|archive-url=|archive-date=}}</ref><ref>{{Cite news|url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news/sundeep-kishan-starrer-manasuku-nachindis-release-postponed/articleshow/62592989.cms|title=Sundeep Kishan starrer 'Manasuku Nachindi's' release postponed|last=S R|first=Shajini|date=21 January 2018|work=The Times of India|access-date=17 February 2018|archive-url=|archive-date=}}</ref>
==కథ==
సూరజ్‌(సందీప్‌ కిషన్‌), నిత్య(అమైరా దస్తూర్‌) బావ మరదళ్లు. చిన్నప్పటి నుంచి స్నేహితుల్లా ఉంటారు. పెద్దలు వీరిద్దరికీ [[పెళ్ళి|పెళ్లి]] చేయాలని అనుకుంటారు.''మేమిద్దరం ఎప్పటికీ ఫ్రెండ్స్‌లాగానే ఉంటాం. మా జీవిత భాగస్వాములను మేమే వెతుక్కుంటాం'' అంటూ పెళ్లిపీటల మీద నుంచి గోవా పారిపోతారు. అక్కడ సూరజ్‌కు నిక్కీ(త్రిదా చౌదరి), నిత్యాకు అభయ్‌(అదిత్‌ అరుణ్‌) పరిచయం అవుతారు. వాళ్ల మధ్య ప్రేమ చిగురిస్తుంది. కానీ, నిత్య మాత్రం తన మనసులో ఉన్నది అభయ్‌ కాదు.. సూరజ్‌ అని తెలుసుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది? తన మనసులో ఉన్న ప్రేమను సూరజ్‌కు చెప్పగలిగిందా? ఎవరికి నచ్చిన భాగస్వాములను వారు తెచ్చుకోగలిగారా? అన్నది మిగిలిన కథ<ref name="‘మనసుకు నచ్చింది’ మూవీ రివ్యూ">{{cite news |last1=Sakshi |title=‘మనసుకు నచ్చింది’ మూవీ రివ్యూ |url=https://m.sakshi.com/news/movies/manasuku-nachindhi-movie-review-1044310 |accessdate=3 August 2021 |work= |date=16 February 2018 |archiveurl=httphttps://web.archive.org/web/20210803145410/https://m.sakshi.com/news/movies/manasuku-nachindhi-movie-review-1044310 |archivedate=3 Augustఆగస్టు 2021 |language=te |url-status=live }}</ref>
 
==తారాగణం==
"https://te.wikipedia.org/wiki/మనసుకు_నచ్చింది" నుండి వెలికితీశారు