మురళీ శర్మ: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 10:
'''[[మురళీ శర్మ]] ''' ఒక భారతీయ సినీ నటుడు. [[తెలుగు]]తో బాటు పలు ఇతర భాషా చిత్రాలలో కూడా నటించాడు. ఎక్కువగా ప్రతినాయక పాత్రలలో, [[రక్షకభటుడు|పోలీసు]] అధికారి పాత్రలలో నటించాడు<ref>{{Cite web |url=http://articles.timesofindia.indiatimes.com/2012-07-13/news-interviews/32662566_1_cop-role-murli-sharma-veena-malik |title=ఆర్కైవ్ నకలు |access-date=2015-11-12 |website= |archive-date=2014-02-02 |archive-url=https://web.archive.org/web/20140202000145/http://articles.timesofindia.indiatimes.com/2012-07-13/news-interviews/32662566_1_cop-role-murli-sharma-veena-malik |url-status=dead }}</ref><ref>[http://articles.economictimes.indiatimes.com/2011-11-12/news/30391228_1_first-film-mahie-gill-deepak-dobriyal/2 Mahie Gill, Murali Sharma, Deepak Dobriyal are some of the new-age villians in Bollywood]</ref>.
==నేపధ్యము==
వీరిది [[తెలుగు]] కుటుంబమే. నాన్నగారి పేరు వృజు భూషణ్, అమ్మ పద్మ. వీళ్ళ అమ్మగారిది [[గుంటూరు]]. నాన్నగారి వ్యాపారరీత్యా [[ముంబాయి]]లో స్థిరపడ్డారు. అక్కడే పుట్టి పెరిగాడు. అక్కడే చదువుకొన్నాడు. ఆ రోజుల్లోనే నాటకాల్లో ప్రవేశించాడు. డిగ్రీ అయ్యాక టెలిఫోన్ ఆపరేటర్, ప్రొడక్షన్ మేనేజర్, పార్ట్ టైమ్ జర్నలిస్ట్‌గా ఉద్యోగాలు చేశాడు. ఎందులోనూ నెలకి మించి జీతం తీసుకోలేదు. ఫ్రీలాన్స్ జర్నలిస్టుగానే నెల దాటి జీతం తీసుకున్నాడు.<ref name="జీవితం భలే మారిపోయింది">{{cite news |last1=Sakshi |title=జీవితం భలే మారిపోయింది |url=https://m.sakshi.com/news/movies/actor-murali-sharma-interview-about-saaho-movie-1219854 |accessdate=3 August 2021 |work= |date=30 August 2019 |archiveurl=httphttps://web.archive.org/web/20210803144430/https://m.sakshi.com/news/movies/actor-murali-sharma-interview-about-saaho-movie-1219854 |archivedate=3 Augustఆగస్టు 2021 |language=te |url-status=live }}</ref>
 
==సినీ రంగ ప్రవేశము==
పంక్తి 16:
 
==తెలుగులో తొలి అవకాశం==
దర్శకుడు సురేందర్‌రెడ్డికి మక్బూబ్, అపహరణ్, బ్లాక్‌ఫ్రైడే సినిమాల్లో ఇతని నటన బాగా నచ్చింది. ఆయన ముంబాయి వచ్చినప్పుడు ఇతడిని పిలిపించి మాట్లాడారు. [[అతిథి]] సినిమాలో అవకాశం ఇచ్చాడు.<ref name="నేను పక్కా క్రిమినల్‌!">{{cite news |last1=Sakshi |title=నేను పక్కా క్రిమినల్‌! |url=https://m.sakshi.com/news/funday/best-villain-470135 |accessdate=3 August 2021 |work= |date=22 April 2017 |archiveurl=httphttps://web.archive.org/web/20210803144226/https://m.sakshi.com/news/funday/best-villain-470135 |archivedate=3 Augustఆగస్టు 2021 |language=te |url-status=live }}</ref>
 
==నటించిన చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/మురళీ_శర్మ" నుండి వెలికితీశారు