భక్తి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
* [[శ్రవణ భక్తి]] : సత్పుతురుషుల వాక్యాలు, సంద్గ్రంథాలు విన్న మానవుడు మంచివాడుగా మారడానికి వీలవుతుంది. ఇది జ్ఞానానికి మార్గం చూపుతుంది. దీనివలన మానవులకు భగవంతుని పట్ల విశ్వాసం పెరుగుతుంది. [[పరీక్షిత్తు]] శ్రవణ భక్తి నాశ్రయించి మోక్షాన్ని పొందాడు.
* [[కీర్తనా భక్తి]] : భగవంతుని గుణ విలాసాదులను కీర్తించుట కీర్తనా భక్తి. భగవంతుని సాఅక్షాత్కరింప చేసుకోడానికి కీర్తన భక్తి ఉత్తమమైనది. [[వాల్మీకి]], [[నారదుడు]], [[తుంబురుడు]], [[ప్రహ్లాదుడు]], [[ఆళ్వారులు]], [[నయనార్లు]], [[రామదాసు]] మొదలైన వారు కీర్తన భక్తితో పరమపదం పొందారు.
* [[స్మరణ భక్తి]] : భగవంతుని లీలలను మనస్సులో నిలుపుకొని స్మరించుట స్మరణ భక్తి. ఇది నామస్మరణం, రూపస్మరణం, స్వరూపస్మరణం అని మూడు విధాలు. మునులు, ప్రహ్లాదుడు, ధ్రువుడు, తులసీదాసు త్యాగరాజు మొదలైన వారు స్మరణ భక్తితో ధన్యులైనారు.
* [[స్మరణ భక్తి]] :
* [[పాదసేవన భక్తి]] : భగవంతుని సర్వావయవాలలో ప్రాముఖ్యం వహించినవి పాదాలు. వీటిని సేవించడం భక్తులు భగవంతుని పవిత్రసేవతో సమానం. [[భరతుడు]], [[గుహుడు]] మొదలైన వారు ఈ పాదసేవ ద్వారా ముక్తులైనారు.
* [[స్మరణఅర్చన భక్తి]] :
 
* [[దేశభక్తి]]
"https://te.wikipedia.org/wiki/భక్తి" నుండి వెలికితీశారు