న్యాయరక్షణ: కూర్పుల మధ్య తేడాలు

సినిమా మొలక మూస తొలగింపు
తప్పుడు లంకె తొలగించబడింది
పంక్తి 5:
language = తెలుగు|
production_company = [[శ్రీవారి ప్రొడక్షన్స్ ]]|
music = మనోజ్|
starring = మేకా శ్రీకాంత్,<br>సురభి|
}}
 
న్యాయ రక్షణ 1994 జూన్ 30న విడుదలైన తెలుగు సినిమా. శీవారి ప్రొడక్షన్స్ పతాకంపై ఎం.శంకర రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు తరణి దర్శకత్వం వహించాడు. [[మేకా శ్రీకాంత్]], [[సురభి (నటి)|సురభి]] లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు మనోజ్ సంగీతాన్నందించాడు. ఈ చిత్రాన్ని సరస్వతి ఫిలింస్ సమర్పించింది.<ref>{{Cite web|url=https://indiancine.ma/AIVW|title=Nyaya Rakshana (1994)|website=Indiancine.ma|access-date=2021-06-05}}</ref>
 
== తారాగణం ==
 
* [[మేకా శ్రీకాంత్]]
* సురభి
 
== సాంకేతిక వర్గం ==
 
* దర్శకత్వం: తరణీ
* సంగీతం: మనోజ్
* సాహిత్యం: వేటూరి సుందరరామమూర్తి
* గాత్రం: ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మనో, కె.ఎస్.చిత్ర.
 
== పాటలు<ref>{{Cite web|url=https://moviegq.com/movie/nyaya-rakshana-6202/songs|title=Nyaya Rakshana 1994 Telugu Movie Songs, Nyaya Rakshana Music Director Lyrics Videos Singers & Lyricists|website=MovieGQ|language=en|access-date=2021-06-05}}</ref> ==
Line 33 ⟶ 25:
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
{{మొలక-తెలుగు సినిమా}}
"https://te.wikipedia.org/wiki/న్యాయరక్షణ" నుండి వెలికితీశారు