ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి''' మన రాష్ట్రంలో అన్ని రకాల కాలుష్యాన్ని నియంత్రించడమే ధ్యాయంగా పనిచేసే ప్రభుత్వ సంస్థ.
 
==చరిత్ర==
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శాసనసభలో నీరు చట్టం-1975లో ప్రవేశపెట్టిన తరువాత [[22 జూలై]] [[1976]]న నీటి కాలుష్య నియంత్రణ మండలిని ప్రారంభించినది. (G.O Ms.No.27, dated 22-01-1976)