చింతా ప్రభాకర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 21:
 
==రాజకీయ జీవితం==
చింతా ప్రభాకర్ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన సదాశివపేట మున్సిపాలిటీ మాజీ ఛైర్మన్‌గా పని చేశాడు. చింతా ప్రభాకర్ 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో [[సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గం|సంగారెడ్డి]] నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి [[కాంగ్రెస్ పార్టీ]] అభ్యర్థి [[తూర్పు జయప్రకాశ్ రెడ్డి]] చేతిలో 6772 ఓట్ల తేడాతో ఓటమి పాల్యయాడు. ఆయన 2013లో2011లో టిఆర్ఎస్ లో చేరి సంగారెడ్డి టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి గా నియమితుడయ్యాడు.
 
చింతా ప్రభాకర్ [[తెలంగాణ రాష్ట్రం]] ఏర్పడ్డాక 2014 జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి [[కాంగ్రెస్ పార్టీ]] అభ్యర్థి [[తూర్పు జయప్రకాశ్ రెడ్డి]] పై 29,814 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.<ref name="కాంగ్రెస్‌లో నైరాశ్యం">{{cite news |last1=Sakshi |title=కాంగ్రెస్‌లో నైరాశ్యం |url=https://m.sakshi.com/news/elections-2014/congress-leaders-behavior-cause-to-lose-in-elections-131636 |accessdate=5 August 2021 |work= |date=18 May 2014 |archiveurl=http://web.archive.org/web/20210805114201/https://m.sakshi.com/news/elections-2014/congress-leaders-behavior-cause-to-lose-in-elections-131636 |archivedate=5 August 2021 |language=te}}</ref><ref name="దసరా కలిపింది ఇద్దరిని..">{{cite news |last1=Sakshi |title=దసరా కలిపింది ఇద్దరిని.. |url=https://m.sakshi.com/news/telangana/dussehra-stage-opponents-are-be-one-285737 |accessdate=5 August 2021 |work= |date=23 October 2015 |archiveurl=http://web.archive.org/web/20210805113606/https://m.sakshi.com/news/telangana/dussehra-stage-opponents-are-be-one-285737 |archivedate=5 August 2021 |language=te}}</ref>ఆయన 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి [[కాంగ్రెస్ పార్టీ]] అభ్యర్థి [[తూర్పు జయప్రకాశ్ రెడ్డి]] చేతిలో 2589 ఓట్ల తేడాతో ఓటమి పాల్యయాడు.<ref name="సంగారెడ్డిలో పుంజుకుంటున్న టీఆర్‌ఎస్‌">{{cite news |last1=Andrajyothy |title=సంగారెడ్డిలో పుంజుకుంటున్న టీఆర్‌ఎస్‌ |url=https://m.andhrajyothy.com/telugunews/abnarchievestorys-801062 |accessdate=5 August 2021 |work= |date=24 May 2019 |archiveurl=http://web.archive.org/web/20210805114443/https://m.andhrajyothy.com/telugunews/abnarchievestorys-801062 |archivedate=5 August 2021}}</ref>
"https://te.wikipedia.org/wiki/చింతా_ప్రభాకర్" నుండి వెలికితీశారు