మాగుంట శ్రీనివాసులురెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
 
==రాజకీయ జీవితం==
మాగుంట శ్రీనివాసులరెడ్డి కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1998, 2004, 2009 ఎన్నికల్లో ఒంగోలు ఎంపిగా కాంగ్రెస్‌ పార్టీ తరుపున గెలిచాడు. ఆయన 1999లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా, 2014 ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరి 2014లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిఒంగోలు ఎంపిగా పోటీ చేసి ఓటమి చెందాడు. ఆయన 2015లో ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల తరుపున శాసనమండలి సభ్యునిగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు.
 
మాగుంట శ్రీనువాసులు రెడ్డి మార్చి-16,2019న తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.<ref name="వైసీపీలో చేరిన మాగుంట">{{cite news |last1=10TV |title=వైసీపీలో చేరిన మాగుంట |url=https://10tv.in/political/magunta-srinivasulu-reddy-joins-ysrcp-6361-11780.html |accessdate=5 August 2021 |work= |date=16 March 2019 |archiveurl=http://web.archive.org/web/20210805122625/https://10tv.in/national/government-arrogant-oppositions-joint-statement-says-discuss-pegasus-259033.html |archivedate=5 August 2021 |language=telugu}}</ref> ఆయన 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఒంగోలు లోక్ సభ స్థానం నుండి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎంపీగా గెలిచాడు.
 
==బయటి లింకులు==