అగ్గిబరాట: కూర్పుల మధ్య తేడాలు

సమాచార పెట్టె ఆధునికీకరణ, విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{Infobox film|
{{సినిమా|
name = అగ్గిబరాటా |
image =TeluguFilm Aggibarata.jpg|
producer = బి. విఠలాచార్య|
director = [[బి.విఠలాచార్య]]|
writer = జి. కె. మూర్తి (మాటలు)|
year = 1966|
language = తెలుగు|
production_company studio= [[విఠల్ ప్రొడక్షన్స్]]|
music = [[విజయా కృష్ణమూర్తి]]|
starring = [[నందమూరి తారక రామారావు]],
[[రాజశ్రీ (నటి)|రాజశ్రీ]],
[[రామదాసు]],
[[మిక్కిలినేని]],
[[ముక్కామల కృష్ణమూర్తి|ముక్కామల]],
[[వాణిశ్రీ]] |
editing = కె. గోవిందసామి|
playback_singer =[[ఘంటసాల]],
[[పి. సుశీల]],
[[ఎల్. ఆర్. ఈశ్వరి]],
[[పిఠాపురం నాగేశ్వరరావు]],
[[మాధవపెద్ది సత్యం]],
[[ఎస్. జానకి]],
స్వర్ణలత |
cinematography = డి. వరదరాజన్|
imdb_id =
runtime = 124 ని|
released = {{Film date|1966|10|17}}|
country = భారతదేశం|

'''అగ్గిబరాట''' 1966లో [[బి.విఠలాచార్య|బి. విఠలాచార్య]] స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో విడుదలైన సినిమాజానపద చిత్రం. ఇందులో [[నందమూరి తారక రామారావు|ఎన్. టి. రామారావు]], [[రాజశ్రీ (నటి)|రాజశ్రీ]] ప్రధాన పాత్రలు పోషించారు.

== కథ ==
సేనాధిపతి గజపతి (రామదాసు) తన సైన్యంతో అడవిలో బందిపోటు దొంగలముఠా నాయకుడైన పులిదండు రంగరాజును బంధిస్తాడు. అయితే, తనతో చేతులు కలిపి మహారాజును అంతంచేసి యువరాణిని, రాజ్యాన్ని వశం చేసుకొమ్మని బందిపోటు రంగరాజు సలహాయిస్తాడు. సేనాని గజపతి మాత్రం తన నమ్మినబంటు సలహాతో రంగరాజును అంతం చేస్తాడు. అతని పేరుతో మారువేషంలో తానే దోపిడీలు సాగిస్తాడు. మహారాజు అమరసింహుడు (మిక్కిలినేని) అడవిలో కార్చిచ్చులో మరణించాడని యువరాణి వాసవి (రాజశ్రీ)ని నమ్మిస్తాడు. ఆ రాజ్యంలో రామాపురం గ్రామానికి చెందిన రాజా (ఎన్టీఆర్), ఆ ఏడాది జరిగే ఉత్సవాల్లో వీరుల పోటీలో గజపతిని ఓడించి వీరఖడ్గం చేజిక్కించుకుంటాడు. యువరాణి రాజాకు బహుమానం ఇస్తూ తొలి చూపులోనే అతన్ని ప్రేమిస్తుంది. నగరంలో జరిగిన వీరుని ఊరేగింపులో అంతఃపుర గవాక్షం నుంచి అతనిపైకి పూలబంతి విసురుతుంది. పక్క గవాక్షం నుంచి గజపతి, రాజాపైకి కత్తిని విసురుతాడు. అది రాకుమారే విసిరిందని భ్రమపడిన రాజా, ఆ రాత్రి అంతఃపురంలోకి ప్రవేశించి ఆమెను కత్తులతో బంధిస్తాడు. ఆపైన ఆమెనుంచి ఆమె తండ్రి గురించి, సేనాపతి గురించి తెలుసుకుంటాడు. ఆమెను ప్రేమిస్తాడు. వీరుని గురించి, వారి ప్రణయం గురించి తెలుసుకున్న గజపతి, యువరాణితో బలవంతంగా పెళ్ళికి సిద్ధపడతాడు. రాజా తన స్నేహితులతో కలిసి మారువేషంలో వచ్చి యువరాణిని తీసుకెళ్తాడు. గజపతి, ఆమెను తిరిగి బంధించి రాజాను గాయపరుస్తాడు. గాయపడిన రాజా అడవిలో ఓ గుహలో మహారాజును, అతని విప్లవ సైన్యాన్ని కలుసుకుంటాడు. మహారాజుకు, యువరాణికి అండగా ఉంటానని మాట ఇచ్చి తిరిగి వెళతాడు. దారిలో రంగరాజు పేరుతో దోపిడీలు చేస్తున్నది గజపతేనని రాజా గ్రహిస్తాడు. కొండబూచాడు (ముక్కామల) సాయంతో రాజా కోటలోకి రాకుండా గజపతి కట్టడిచేయగా, గాలిపటం సాయంతో కోటలోకి ఎగిరి వెళ్ళి గజపతిని అంతం చేస్తాడు. మహారాజు అమరసింహుడు, రాజా యువరాణి వాసలిలవాసవిల వివాహం జరిపించి రాజ్యభారం అప్పగించటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.<ref>[http://www.andhrabhoomi.net/content/others-266 అగ్గిబరాటా - ఫ్లాష్‌బ్యాక్ @ 50 - సివిఆర్ మాణిక్యేశ్వరి]</ref>.

== తారాగణం ==
Line 29 ⟶ 34:
* కోళ్ళ సత్యం
* విద్యశ్రీ

==సాంకేతికవర్గం==
* కథ: బివి ఆచార్య
Line 46 ⟶ 52:
# ఛమ్‌ఛమ్ గుఱ్ఱం చెలాకి గుఱ్ఱం -[[ఎల్.ఆర్.ఈశ్వరి]], [[పిఠాపురం]], [[మాధవపెద్ది]]
# చిరునవ్వులోని హాయి చిలికించె - ఘంటసాల, సుశీల
# చురుకు చురుకు నీ చూపు - ఎల్.ఆర్. ఈశ్వరి, మాధవపెద్ది
# ఈ పలకవే నా రామచిలకా పలకవే - సుశీల
# మబ్బులు తొలిగెనులే మనసులు - ఘంటసాల, సుశీల
"https://te.wikipedia.org/wiki/అగ్గిబరాట" నుండి వెలికితీశారు