తెలుగు పదాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: తిరగ్గొట్టారు చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 42:
* [[స్త్రీ]] = వనిత, మహిళ, పడతి
*[[కారాగారము|జైలు]] = బందీఖాన,కారాగారము
 
==నానార్ధాలు==
పదం ఒకటే ఉండి అనేక అర్థాలు ఉండేదాన్ని '''నానార్ధాలు''' అని అంటారు. పదం ఒకటే - అర్థాలు మాత్రం విడివిడిగా అనేకం ఉంటాయి.
* క్రియ : పని, చేష్ట, శ్రాద్ధము, ప్రాయశ్చిత్తము, చికిత్స
* లావు : బలము, సమర్ధత, గొప్పతనము
* పృథ్వి : భూమి, విరియునది, ఇంగువచెట్టు, సముద్రతీరము
* బంధం : ముడి, కలయిక, కట్టివేత
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/తెలుగు_పదాలు" నుండి వెలికితీశారు