ఇంటికో రుద్రమ్మ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:సుజాత నటించిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి #WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
పంక్తి 10:
 
'''ఇంటికో రుద్రమ్మ''' 1985లో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. దమయంతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై జి.వి.నారాయణరావు నిర్మించిన ఈ సినిమాకు ఎస్.ఎ.చంద్రశేఖర్ దర్శకత్వం వహించాడు. సుజాత, భానుచందర్, రంగనాథ్ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి జె.వి.రాఘవులు సంగీతాన్నందించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/ZTU|title=Intiko Rudramma (1985)|website=Indiancine.ma|access-date=2020-08-17}}</ref>
[[దస్త్రం:Sujatha (actress).jpg|thumb|సుజాత]]
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/ఇంటికో_రుద్రమ్మ" నుండి వెలికితీశారు