కుందాద్రి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
 
== చరిత్ర ==
రెండు వేల సంవత్సరాల క్రితం,''[[కుందకుందాచార్యుడు|కుందకుందాచార్య]]'' అనే జైనఋషి ఇక్కడే ఉండి, ఈ జైన పవిత్ర స్థలం ఏర్పడటానికి కారకుడైయినట్లుగా తెలుస్తుంది.<ref name="anil">{{Cite news|url=http://www.deccanherald.com/content/38677/banner-300x250.swf|title=On top of the world|last=Fernadis|first=Ronald Anil|date=30 September 2009|access-date=3 October 2014|publisher=Deccan Herald}}</ref> జైనఋషుల రాతివిగ్రహాలతో ఒక ఆలయం నిర్మించబడింది. ఈప్రదేశం ఏకాంతంగా ఉన్నందున, నిధిని దాచిఉంటారని కనుగొనడానికి దుండగులు ఆలయాన్ని కొంతభాగం ధ్వంసం చేసారు.<ref>{{Cite news|url=http://www.thehindu.com/todays-paper/tp-national/statue-in-front-of-jain-temple-damaged/article2605304.ece|title=Statue in front of Jain temple damaged|last=Staff Reporter|date=7 November 2011|access-date=3 October 2014|publisher=The Hindu}}</ref>
 
== రవాణా ==
"https://te.wikipedia.org/wiki/కుందాద్రి" నుండి వెలికితీశారు