హెచ్.వి.బాబు: కూర్పుల మధ్య తేడాలు

మూలం చేర్చాను.
చి #WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
 
పంక్తి 4:
 
హెచ్‌.వి. బాబు బొంబాయికి చెందిన కోహినూర్‌ ఫిల్ము కంపెనీ ద్వారా నటుడుగా చిత్రరంగంలో ప్రవేశించారు. తర్వాత తన బావగారైన హెచ్‌.ఎం.రెడ్డి ద్వారా ఇంపీరియల్‌ ఫిల్మ్‌ కంపెనీలో నటుడిగా, సహాయ దర్శకునిగా చేరారు. సినిమా ఆర్టిస్టుల నుంచి నటనను ఎలా రాబట్టుకోవాలో ఆయనకు బాగా తెలుసు. సహనపరుడుగా ఆయనకు మంచి పేరుండేది. [[కన్నాంబ]] కథానాయకిగా అనేక పౌరాణిక చిత్రాలు తీశాడు.
[[దస్త్రం:Adarsamfilm.jpg|thumb|ఆదర్శం]]
 
== చిత్ర సమాహారం ==
*[[దేవసుందరి]] (1963)
*[[ఆదర్శం (1952 సినిమా)]]
"https://te.wikipedia.org/wiki/హెచ్.వి.బాబు" నుండి వెలికితీశారు