పర్శురామెర్ కుటార్: కూర్పుల మధ్య తేడాలు

"Parshuramer Kuthar" పేజీని అనువదించి సృష్టించారు
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox film
| name = పర్శురామెర్ కుటార్
| image =
| caption = పర్శురామెర్ కుటార్ సినిమా డివిడి కవర్
| director = నాబ్యేందు ఛటర్జీ
| producer =
| story = సుబోధ్ ఘోష్
| writer =
| starring = శ్రీలేఖ ముఖర్జీ, అరుణ్
| music =
| cinematography =
| editing =
| studio =
| distributor =
| released = 1989
| runtime = నిముషాలు
| country = భారతదేశం
| language = తమిళం
}}
 
పర్శురామెర్ కుటార్, 1989లో విడుదలైన బెంగాలీ సినిమా. నాబ్యేందు ఛటర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలేఖ ముఖర్జీ, అరుణ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ ద్వితీయ సినిమా|రెండవ జాతీయ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్]], [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ నటి|జాతీయ ఉత్తమ నటి]] (శ్రీలేఖ ముఖర్జీ) విభాగాల్లో [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు]] వచ్చాయి. ఈ సినిమాకు రచయిత సుబోధ్ ఘోష్ కథ అందించాడు.
 
"https://te.wikipedia.org/wiki/పర్శురామెర్_కుటార్" నుండి వెలికితీశారు