పర్శురామెర్ కుటార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
| producer =
| story = సుబోధ్ ఘోష్
| writer = నాబ్యేందు ఛటర్జీ (స్క్రీన్ ప్లే, మాటలు)
| writer =
| starring = శ్రీలేఖ ముఖర్జీ, అరుణ్
| music = నిఖిల్ చటోపాధ్యాయ్
పంక్తి 19:
}}
 
'''పర్శురామెర్ కుటార్''', 1989లో విడుదలైన బెంగాలీ సినిమా. ఏంజెల్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానరులో నాబ్యేందు ఛటర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలేఖ ముఖర్జీ, అరుణ్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ ద్వితీయ సినిమా|రెండవ జాతీయ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్]], [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ నటి|జాతీయ ఉత్తమ నటి]] (శ్రీలేఖ ముఖర్జీ) విభాగాల్లో [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు]] వచ్చాయి. ఈ సినిమాకు రచయిత సుబోధ్ ఘోష్ కథ అందించాడు.
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/పర్శురామెర్_కుటార్" నుండి వెలికితీశారు