పర్శురామెర్ కుటార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
}}
 
'''పర్శురామెర్ కుటార్''', 1989 జనవరి 20న విడుదలైన బెంగాలీ సినిమా.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/bengali/movie-details/parshuramer-kuthar/movieshow/67640380.cms|title=Parshuramer Kuthar|website=www.timesofindia.indiatimes.com|url-status=live|access-date=2021-08-07}}</ref> ఏంజెల్ డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానరులో నాబ్యేందు ఛటర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలేఖ ముఖర్జీ, అరుణ్ ముఖ్య పాత్రల్లో నటించారు.<ref>{{Cite web|url=https://indiancine.ma/AEBW|title=Parashuramer Kuthar (1989)|website=Indiancine.ma|access-date=2021-08-07}}</ref> ఈ సినిమాకు [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ ద్వితీయ సినిమా|రెండవ జాతీయ ఉత్తమ ఫీచర్ ఫిల్మ్]], [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ నటి|జాతీయ ఉత్తమ నటి]] (శ్రీలేఖ ముఖర్జీ) విభాగాల్లో [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు]] వచ్చాయి.<ref>{{Cite web|url=https://timesofindia.indiatimes.com/entertainment/bengali/movie-details/parshuramer-kuthar/movieawards/67640380.cmsParshuramer Kutharcms|title=Parshuramer Kuthar|website=www.timesofindia.indiatimes.com|url-status=live|access-date=2021-08-07}}</ref> ఈ సినిమాకు రచయిత సుబోధ్ ఘోష్ కథ అందించాడు.
 
== నటవర్గం ==
"https://te.wikipedia.org/wiki/పర్శురామెర్_కుటార్" నుండి వెలికితీశారు