కలియుగ రావణాసురుడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో వర్గం చేర్పు
చి #WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
పంక్తి 8:
starring = [[రావుగోపాలరావు]],<br>[[మాగంటి మురళీమోహన్]],<br>[[శారద]]|
}}
[[దస్త్రం:BAPU WIKIPEDIA.png|thumb|బాపు]]
ఇది 1980లో విడుదలైన ఒక తెలుగు కథను సాంఘీకరించి తీసినట్లుగానే, బాపు రమణ ద్వయం,రావణుని చే సీతాపహరణాన్ని, సీతా రామ వియోగాన్ని, సాంఘికరూపంలో ఈ చిత్రంలో చూపారు. రావు గోపాలరావు రావణాసురుడు, మురళీమోహన్ రాముడు, శారద సీత, శ్రీధర్ ఆంజనేయుడుగా కనిస్తారు. కథకు వస్తె రావుగోపాల రావు ఒక అటవీప్రాంతంలో భూస్వామిగా ఉండి, స్త్రీల బలత్కరిస్తూ, తన కిందివారికి జీవితభీమా చేయిస్తూ వారిని పులిరూపంలో హతమారుస్తూ భీమాసొమ్ము కాజేస్తుంటాడు. మురళీ మోహన్ భీమా కంపెనీ తరఫును వస్తాడు. అతని భార్య శారద. రావుగోపాలరావు ఆమె చూసి మోహించి బంధిస్తాడు. శ్రిధర్ ఆంజనేయుడిలా వారిని కలుపుతాడు."నల్లానల్లని కళ్ళు, నమోనమో హనుమంతా' మొదలైన పాటలున్నాయి.
 
"https://te.wikipedia.org/wiki/కలియుగ_రావణాసురుడు" నుండి వెలికితీశారు