శారద: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
| boards =
| religion =
| spouse = [[చలం (నటుడు)|చలం]]
| partner =
| children =
పంక్తి 39:
<ref>{{cite book|last1=మద్రాసు ఫిలిం డైరీ|title=1966-97లో విడుదలైన చిత్రలు|publisher=గోటేటి బుక్స్|page=128|edition=కళా ప్రింటర్స్|accessdate=1 August 2017}}</ref>
 
==నేపథ్యం==
==నేపధ్యము==
చిన్నతనం నుంచి ఈవిడకు భరత నాట్యం నేర్పించారు. అలా కొన్ని నాటకాల్లో నటించే అవకాశం వచ్చింది. వీరి కుటుంబాల్లో ఇలాంటి వాటికి అంగీకరించరు. ఆడపిల్లలకు 14 ఏళ్లకే పెళ్ళి చేసేస్తారు. కానీ ఈమె ఆసక్తి, ప్రతిభ చూసి వీళ్ళఅమ్మ ధైర్యం చేసి పంపించింది. ఇది నచ్చక వీరితో మూడేళ్ల పాటు ఎవరూ మాట్లాడలేదు.
రక్త కన్నీరు’ నాటకం ఈవిడ జీవితాన్ని మలుపు తిప్పింది. అందులో నటుడు నాగభూషణంగారి పక్కన హీరోయిన్ వేషం.
"https://te.wikipedia.org/wiki/శారద" నుండి వెలికితీశారు