మొదటి ప్రపంచ యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 130:
తరువాతి రెండేళ్ళపాటు ఇరు పక్షాలూ నిర్ణయాత్మకంగా దెబ్బ కొట్టలేకపోయాయి. 1915–17 అంతటా, బ్రిటిషు సామ్రాజ్యం, ఫ్రాన్స్ లకు జర్మనీ కంటే ఎక్కువ ప్రాణనష్టం కలిగింది. రెండు పక్షాలూ ఎంచుకున్న వ్యూహాలూ, ఎత్తుగడలే దీనికి కారణం. వ్యూహాత్మకంగా, జర్మన్లు ఒక పెద్ద దాడిని మాత్రమే చేయగా, మిత్రరాజ్యాలు జర్మన్ శ్రేణులను ఛేదించడానికి అనేక ప్రయత్నాలు చేశాయి.

1916 ఫిబ్రవరిలో, జర్మన్లు వెర్డున్ యుద్ధంలో ఫ్రెంచి రక్షణాత్మక స్థానాలపై దాడి చేశారు, ఇది 1916 డిసెంబరు వరకు కొనసాగింది. ప్రాణనష్టం ఫ్రెంచి‌కే ఎక్కువ జరిగింది. కానీ, జర్మన్లకు జరిగిన నష్టం కూడా తక్కువేమీ కాదు. ఇరువైపులా కలిపి 700,000 {{Sfn|Dupuy|1993|p=1042}} నుండి 975,000 {{Sfn|Grant|2005|p=276}} వరకు సైనికులను నష్టపోయారు. వెర్డున్, ఫ్రెంచి సంకల్పానికి, ఆత్మబలిదానానికీ చిహ్నంగా మారింది.<ref>{{Cite news|url=https://www.independent.co.uk/news/world/europe/verdun-myths-and-memories-of-the-lost-villages-of-france-5335493.html|title=Verdun: myths and memories of the 'lost villages' of France|last=Lichfield|first=John|date=21 February 2006|work=The Independent|access-date=23 July 2013|archive-date=22 అక్టోబర్ 2017|archive-url=https://web.archive.org/web/20171022235418/http://www.independent.co.uk/news/world/europe/verdun-myths-and-memories-of-the-lost-villages-of-france-5335493.html|url-status=dead}}</ref>
[[దస్త్రం:Royal_Irish_Rifles_ration_party_Somme_July_1916.jpg|alt=Mud stained British soldiers at rest|ఎడమ|thumb|కమ్యూనికేషన్ కందకంలో [[రాయల్ ఐరిష్ రైఫిల్స్]], [[సోమ్లో మొదటి రోజు|సోమ్]], 1916 [[సోమ్లో మొదటి రోజు|లో మొదటి రోజు]]]]
సోమ్ యుద్ధం 1916 జూలై నుండి నవంబరు వరకు జరిగిన ఆంగ్లో-ఫ్రెంచి దాడి. దాడి ప్రారంభ రోజు (1916 జూలై 1) బ్రిటిషు సైన్యం చరిత్రలో అత్యంత రక్తపాత దినం, 57,470 మంది బ్రిటిషు సైనికులు గాయపడ్డారు. ఇందులో 19,240 మంది మరణించారు. మొత్తం సోమ్ దాడిలో 420,000 మంది బ్రిటిషు సైనికులు, ఫ్రెంచి వారు మరో 200,000 మంది, జర్మన్లు 500,000 మందీ ఘ మరణించారు/గాయాలపాలయ్యారు. {{Sfn|Harris|2008|p=271}} మరణాలకు తుపాకీ కాల్పులు మాత్రమే కారణం కాదు; కందకాలలో ఉద్భవించిన వ్యాధులు రెండు వైపులా మరణాలకు ఒక ప్రధాన కారణం. [[కందకం అడుగు|కందకపు అడుగు]], షెల్ షాక్, అంధత్వం / కాలిన గాయాలు, పేను, కందక జ్వరం, కూటీలు (శరీర పేను), 'స్పానిష్ ఫ్లూ' వంటి లెక్కలేనన్ని వ్యాధులు, అంటువ్యాధులూ సంభవించాయి.<ref name="indiana.edu-19182"/> ప్రజలు ధైర్యం కోల్పోకుండా ఉండేందుకు, యుద్ధకాలపు వార్తలను సెన్సారు చేసేవారు. జర్మనీ, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్, యునైటెడ్ స్టేట్స్‌లో ఫ్లూ అనారోగ్యం, మరణాలను తగ్గించి చూపారు. {{Sfn|Valentine|2006}} <ref name="indiana.edu-19182"/> తటస్థంగా ఉన్న స్పెయిన్‌లో వార్తాపత్రికలు అంటువ్యాధి ప్రభావాలను స్వేచ్ఛగా ప్రచురించేవి ( [[కింగ్ అల్ఫోన్సో XIII]] లోనైన తీవ్రమైన అనారోగ్యం వంటివి). {{Sfn|Porras-Gallo|Davis|2014}} దీంతో ఈ అనారోగ్యం స్పెయిన్‌లోనే బాగా ఎక్కువగా ఉందనే తప్పుడు అభిప్రాయం కలిగించింది. {{Sfn|Barry|2004|p=171}} ఈ కారణాన్నే ఆ మహమ్మారికి "స్పానిష్ ఫ్లూ" అని పేరుబడింది. {{Sfn|Galvin|2007}}