కుబేరులు (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: అలీఆలీ
చి #WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
 
పంక్తి 23:
|imdb_id =1606263
}}
[[దస్త్రం:Srinivasa Reddy (Director).png|thumb|శ్రీనివాసరెడ్డి ]]
 
'''కుబేరులు''' [[శ్రీనివాసరెడ్డి (దర్శకుడు)|శ్రీనివాసరెడ్డి]] దర్శకత్వంలో 2008లో విడుదలైన హాస్యభరిత చిత్రం. ఇందులో [[శివాజీ (నటుడు)|శివాజీ]], [[ఫర్జానా]], [[ఆలీ (నటుడు)|ఆలీ]], [[రఘుబాబు]] ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను గోదావరి టాకీస్ పతాకంపై కరుటూరి శ్రీనివాస్, యాగంటి శ్రీనివాస్ సంయుక్తంగా నిర్మించారు. జీవన్ థామస్ సంగీతం అందించాడు. భాస్కరభట్ల రవికుమార్ పాటలు రాశాడు.<ref>{{Cite web|url=http://www.idlebrain.com/movie/archive/mr-kuberulu.html|title=Kuberulu movie review - Telugu cinema Review - Sivaji & Farzana|website=www.idlebrain.com|access-date=2020-07-06}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/కుబేరులు_(సినిమా)" నుండి వెలికితీశారు