కబడ్డీ: కూర్పుల మధ్య తేడాలు

చి ప్రవేశిక మెరుగు
→‎చరిత్ర: కబడ్డీ పద వ్యుత్పత్తి గురించి సరిచేసాను.
పంక్తి 37:
== చరిత్ర ==
[[Image:A Kabaddi match at 2006 Asian Games.jpg|right|thumb|2006 [[ఆసియా క్రీడలు|ఆసియా క్రీడల]]లో కబడ్డీ పోటీ.]]
కబడ్డీ అనే పదానికి వ్యుత్పత్తిగా కొందరు మూల ద్రావిడ పదాలయిన "కై"(చేయి) "పట్టి" నుంచీ వచ్చిందనీ, చేతులు పట్టుకుని ఆడే ఆట, [[తమిళనాడు]]లేక రాష్ట్రంలోచేతులను పుట్టిందికలిపి కూర్చిన దండ అని అర్థం చెబుతారు. అయితే దీనికి ప్రామాణికత లేదు .ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలో బాగా ప్రాచుర్యం పొందినది. భారత కబడ్డీ సమాఖ్య [[1950]] సంవత్సరంలో స్థాపించబడింది. 1979లో ఈ ఆట [[జపాన్]] దేశంలోకి ప్రవేశపెట్టబడింది.
 
కబడ్డీ మొదటిసారిగా [[చైనా]]లో జరిగిన 1990 ఆసియా క్రీడలలో ప్రవేశపెట్టబడింది. అప్పటి నుండి 2006 వరకు మనదేశం ఈ ఆటలో ప్రపంచ విజేతలుగా నిలిచారు.
"https://te.wikipedia.org/wiki/కబడ్డీ" నుండి వెలికితీశారు