కబడ్డీ: కూర్పుల మధ్య తేడాలు

→‎చరిత్ర: కబడ్డీ పద వ్యుత్పత్తి గురించి సరిచేసాను.
పంక్తి 37:
== చరిత్ర ==
[[Image:A Kabaddi match at 2006 Asian Games.jpg|right|thumb|2006 [[ఆసియా క్రీడలు|ఆసియా క్రీడల]]లో కబడ్డీ పోటీ.]]
కబడ్డీ అనే పదానికి వ్యుత్పత్తిగా కొందరు మూల ద్రావిడ పదాలయిన "కై"(చేయి) "పట్టి" నుంచీ వచ్చిందనీ, చేతులు పట్టుకుని ఆడే ఆట, లేక చేతులను కలిపి కూర్చిన దండ అని అర్థం చెబుతారు. అయితే దీనికి ప్రామాణికత లేదు .ఆంధ్రప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలలో బాగా ప్రాచుర్యం పొందినది. భారత కబడ్డీ సమాఖ్య [[1950]] సంవత్సరంలో స్థాపించబడింది. 1979లో ఈ ఆట [[జపాన్]] దేశంలోకి ప్రవేశపెట్టబడింది.
 
కబడ్డీ మొదటిసారిగా [[చైనా]]లో జరిగిన 1990 ఆసియా క్రీడలలో ప్రవేశపెట్టబడింది. అప్పటి నుండి 2006 వరకు మనదేశం ఈ ఆటలో ప్రపంచ విజేతలుగా నిలిచారు.
ప్రముఖ కబడ్డీ క్రీడాకారులు
రాహుల్ చౌదరి అనూప్ కుమార్ ప్రదీప్ నర్వాల్ అజయ్ తకుర్ జాస్విర్ సింగ్ సందీప్ నర్వాల్ దీపక్ నివ్స్ హూడా మన్జీత్ చిల్లర్ మోహిత్ చిల్లర్ సురేంద్ర నద రాకేష్ కుమార్
"https://te.wikipedia.org/wiki/కబడ్డీ" నుండి వెలికితీశారు