అక్కినేని సంజీవి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → ,, typos fixed: ె → ే (2), , → ,, ) → ) (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి వ్యాసం విస్తరించ బడినది
పంక్తి 1:
'''అక్కినేని సంజీవి''' సుప్రసిద్ధ తెలుగు సినిమా ఎడిటర్, దర్శకుడు. వీరి కుమారుడే జాతీయ పురస్కారాల్ని పొందిన ఎడిటర్ [[శ్రీకర్ ప్రసాద్]].
 
== జననం ==
అక్కినేని సంజీవరావు [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములో పశ్చమ గోదావరి జిల్లా [[సోమవరప్పాడు (దెందులూరు మండలం)|సోమవరప్పాడు]] గ్రామంనందు అక్కినేని శ్రీరాములు, బసవమ్మ దంపతులకు జన్మించాడు.వీరి కుమారుడే జాతీయ పురస్కారాల్ని పొందిన ఎడిటర్ [[శ్రీకర్ ప్రసాద్]]. తెలుగు సినీనిర్మాత, దర్శకుడు, నటుడు, [[దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు]] గ్రహీత [[ఎల్.వి.ప్రసాద్|ఎల్.వి. ప్రసాద్]] గారు వీరికి స్వయాన అన్నగారే.
[[దస్త్రం:Akkineni sanjivi.jpg|thumb|అక్కినేని సంజీవి]]
 
== సినిమా రంగం ==
అక్కినేని సంజీవి అక్కాచెల్లెలు, ధర్మదాత, అత్తగారు కొత్తకోడలు, నాటకాలరాయుడు, మల్లమ్మ కథ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన అంతకుముందు ఎడిటింగ్ శాఖలో నిష్ణాతుడు. విదేశీ చలన చిత్రోత్సవాల్లో పాల్గొనే చిత్రాలకు మన తెలుగు చిత్రాల నిడివి ఎక్కువైనపుడు వాటిని అర్థవంతంగా కుదించి పంపించిన ఘనత సంజీవి గారిది. అంతేకాదు. అప్పట్లో మనకు కొత్తైన సబ్ టైట్లింగ్ ప్రక్రియను సరైన పరికరాలు లేకుండా మామూలు లాబరేటరీలో అత్యంత ప్రతిభావంతంగా రూపొందించి చిత్రోత్సవాలకు పంపించారు. ఆ తర్వాత చాలా కాలానికి గానీ సబ్ టైట్లింగ్ పరికరం మన దేశానికి రాలేదు. సంజీవి గారు అలా నిడివి కుదించి సబ్ టైట్లింగ్ చేసిన చిత్రాల్లో నమ్మినబంటు, అంతస్తులు, పదండి ముందుకు, సాక్షి లాంటి చిత్రాలు వున్నాయి.
 
==చిత్ర సమాహారం==
 
* తయిళ్ళ పిళ్ళై (తమిళం, 1961) (ఎడిటర్)
=== ఎడిటర్ ===
* తయిళ్ళ పిళ్ళై (తమిళం, 1961) (ఎడిటర్)
* [[భార్యాభర్తలు]] (తెలుగు, 1961) (ఎడిటర్) <ref>భార్యాభర్తలు, తెలుగు సినిమా నవల, హాసం ప్రచురణలు.</ref>
* ఇరువార్ ఉల్లం (తమిళం, 1963) (ఎడిటర్)
* [[అత్తగారు కొత్తకోడలు]] (తెలుగు, 1968) (దర్శకుడు)
* [[బంగారు గాజులు]] (తెలుగు, 1968) (ఎడిటర్)
* [[నాటకాల రాయుడు]] (తెలుగు, 1969) (దర్శకుడు)
* [[అక్కా చెల్లెలు]] (తెలుగు, 1970) (దర్శకుడు)
* [[ధర్మదాత]] (తెలుగు, 1970) (దర్శకుడు)
* [[సిసింద్రీ చిట్టిబాబు]] (తెలుగు, 1971) (దర్శకుడు)
* [[దత్తపుత్రుడు]] (1972) (ఎడిటర్)
* [[మల్లమ్మ కథ]] (తెలుగు, 1973) (దర్శకుడు)
* [[విశాలి]] (తెలుగు, 1973) (దర్శకుడు)
* సతీ అనసూయ (ఒరియా, 1978) (ఎడిటర్)
* మథురా విజయ (ఒరియా, 1979) (దర్శకుడు)
* రామ్ బలరామ్ (ఒరియా, 1980) (దర్శకుడు)
* అష్టరాగ (ఒరియా, 1982) (ఎడిటర్)
* ము తుమే ఓ సే (ఒరియా, 1982) (ఎడిటర్)
పంక్తి 29:
* ఖత్రోంకి ఖిలాడీ (హిందీ, 1988) (ఎడిటర్)
* సాగర్ గంగ (ఒరియా, 1994) (ఎడిటర్)
 
=== దర్శకత్వం ===
* [[అత్తగారు కొత్తకోడలు]] (తెలుగు, 1968) (దర్శకుడు)
* [[నాటకాల రాయుడు]] (తెలుగు, 1969) (దర్శకుడు)
* [[అక్కా చెల్లెలు]] (తెలుగు, 1970) (దర్శకుడు)
* [[ధర్మదాత]] (తెలుగు, 1970) (దర్శకుడు)
* [[సిసింద్రీ చిట్టిబాబు]] (తెలుగు, 1971) (దర్శకుడు)
* [[మల్లమ్మ కథ]] (తెలుగు, 1973) (దర్శకుడు)
* [[విశాలి]] (తెలుగు, 1973) (దర్శకుడు)
* మథురా విజయ (ఒరియా, 1979) (దర్శకుడు)
* రామ్ బలరామ్ (ఒరియా, 1980) (దర్శకుడు)
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/అక్కినేని_సంజీవి" నుండి వెలికితీశారు