హీరా: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి #WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
పంక్తి 19:
==కెరీర్==
చదువుల్లో, ఆటల్లో, ఇతర వ్యాపకాల్లో తీరిక లేకుండా ఉన్న ఆమె మోడలింగ్ కానీ సినిమాల్లో కానీ ప్రవేశిస్తుందని ఊహించలేదు. కానీ ఆమె ఉన్నత పాఠశాలలో చదువుతుండగానే మోడలింగ్ అవకాశాలు తలుపు తట్టాయి. మొదట్లో కొన్ని సినిమా అవకాశాలు వచ్చినా వాటిని తిరస్కరించింది. కానీ వరుసగా అవకాశాలు వస్తుండటంతో సినిమాల్లో ప్రవేశించింది. ఆమె మొదటగా ఇదయం అనే సినిమాలో వైద్య విద్యార్థిగా నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో మరిన్ని సినిమాలలో నటించింది. కానీ సినిమా పరిశ్రమ తన వ్యక్తిత్వానికి సరిపడ సినిమాల్లో నటించడం మానేసింది.<ref name=heerarajagopal>{{cite web|title=హీరా వ్యక్తిగత వెబ్ సైటులో సినిమాల గు రించి|url=http://www.heerarajagopal.com/heera/films/|website=heerarajagopal.com|accessdate=6 September 2016|archive-url=https://web.archive.org/web/20161021172015/http://www.heerarajagopal.com/heera/films/|archive-date=21 అక్టోబర్ 2016|url-status=dead}}</ref>
[[దస్త్రం:Sati-Leelavathi.jpg|thumb|సతీలీలావతి]]
 
==నటించిన సినిమాలు==
"https://te.wikipedia.org/wiki/హీరా" నుండి వెలికితీశారు