బియ్యము: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ చేర్చాను #WPWPTE #WPWP
→‎top: అక్షర దోషం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 1:
[[దస్త్రం:India - Markets - rice (5208913462).jpg|thumb|బస్తాలో బియ్యం]]
'''బియ్యం''', భారతదేశ౦భారతదేశం ప్రధాన ఆహారపంట. [[వరి]]మొక్క కంకుల నుండి వేరుచేస్తారు.
 
ఇందులో 75% కార్బోహైడ్రేటులు ఉంటాయి.
పంక్తి 8:
గంజి వంపక పోవడము మంచిది, కనుక బియ్యాన్ని తగినన్ని నీటిలో వండవలెను
 
ఇంకా ఇతర పదార్దములుపదార్థములు కూడా తయారు చేసుకొని తినవచ్చు
#[[అటుకులు]]
#[[బొరుగులు]] (లేదా బొంబుపేలాలు)
పంక్తి 14:
#[[ఉప్మా]]
#[[పులిహోర]]
 
==పాలిష్ బియ్యంతో మధుమేహం==
తెల్లటి పాలిష్ వరి అన్నాన్ని తింటే టైప్‌-2 మధుమేహం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని గోధుమ రంగులో ఉండే ముతకబియ్యపు అన్నం తినడం వల్ల ఈ ముప్పు తగ్గుతుంది. పాలిష్డ్‌ బియ్యం బదులు [[ముడి బియ్యము|ముడి బియ్యం]] వినియోగిస్తే టైప్‌-2 మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. పీచుపదార్థం, ఖనిజాలు, విటమిన్లు, ఫైటోకెమికల్స్‌ వంటి అవసరమైన పోషకాలు గోధుమరంగు బియ్యంలో ఎక్కువగా ఉంటాయి.భోజనం చేశాక.. రక్తంలో చక్కెర పరిమాణాన్ని కూడా ఎక్కువగా పెంచదు. బియ్యాన్ని పాలిష్‌ చేయడం వల్ల విటమిన్లు, ఖనిజాలు, పోతాయి.
"https://te.wikipedia.org/wiki/బియ్యము" నుండి వెలికితీశారు