ఇడ్లీ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో సవరణలు
→‎top: వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 15:
 
[[దస్త్రం:DSC01368.JPG|thumb|ఇడ్లీలు]]
'''[[ఇడ్లీ]]''' ([[ఆంగ్లం]]: Idli or Idly) [[దక్షిణ భారత దేశం]]లో విరివిగావిరివిహగా వాడేతినే [[అల్పాహారం|అల్పాహార]] వంటకం. ఇడ్లీలు గుండ్రంగా, రెండు లేదా మూడు అంగుళాల వ్యాసం కలిగి ఉంటాయి. [[మినప పప్పు]], బియ్యపు పిండి కలిపి పులియబెట్టిన పిండిని గుంత అచ్చులు ఉన్న పళ్లాలపైపోసి [[ఆవిరి]]తో ఉడికించి తయారుచేస్తారు. మినప్పప్పు లోని ప్రోటీన్లుమాంసకృత్తులూ, [[బియ్యం]]లోని పిండి పదార్థాలు కలిసి శరీరానికి కావలసిన [[శక్తి]]ని ఇస్తాయి. పిండి పులియడం వల్ల శరీరం సులభంగా జీర్ణించుకోగల చిన్న పదార్ధాలుగాపదార్థాలుగా విచ్ఛిన్నం చెందుతుంది. అందుకే దీన్ని పసి పిల్లలకూ, అనారోగ్యంతో బాధ పడేవారికీ తరచుగా తినిపిస్తూ ఉంటారు.
 
సాధారణంగా ఉదయం పూట అల్పాహారంగా తినే ఇడ్లీలను, వాటితో పాటు నంజుకుని తినటానికి [[చట్నీ]] లేదా [[సాంబారు]] లేదా కారంపొడిగానీ, [[పచ్చడి]]తో గానీ వడ్డిస్తారు. ఎండు మసాలాలను కలిపి దంచి తయారుచేసిన ముళగాయి పొడి వంటి పొడులు ఇడ్లీలను ప్రయాణాలలో వెళుతూ వెళుతూ తినటానికి అనువుగా ఉంటాయి. అంతే కాకుండా, ఇడ్లీలు [[ప్రపంచము|ప్రపంచం]]లోని పది అత్యంత ఆరోగ్యవంతమైన వంటకాలలో ఒకటిగా పరిగణించబడుతున్నది.<ref>http://completewellbeing.com/article/the-light-list/</ref>
"https://te.wikipedia.org/wiki/ఇడ్లీ" నుండి వెలికితీశారు